Breaking News

Daily Archives: October 23, 2016

సౌదీకి వీసా ముప్పు!

సౌదీలోని భారత కార్మికులు స్వదేశానికి  మరికొన్ని వారాల్లో 1100 మంది రాక: సుష్మ   న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని సాద్‌ గ్రూపు తొలగించిన భారతీయ కార్మికులు గురువారం నుంచి స్వదేశానికి తిరిగి రావడం ప్రారంభించారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. భారతకు తిరిగి వచ్చే కార్మికులు కొన్ని వేల మంది ఉన్నారని, తన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ సౌదీలో ఉండి, కార్మికులను స్వదేశానికి పంపే వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని ట్విటర్‌ ద్వారా వివరించారు. కాగా, సాద్‌ గ్రూపు కార్మికులకు ఎగ్జిట్‌ వీసాలు ...

Read More »

సంకెళ్లు తెంచుకున్న మహేంద్ర బాహుబలి

హైదరాబాద్ : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మొదటి భాగం షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. అనుకున్నదాని కంటే కూడా భారీ స్థాయిల్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. అప్పటినుంచి నాన్ బాహుబలి రికార్డులు అనే మాట కూడా కొత్తగా మొదలైంది. ఇప్పుడు బాహుబలి-2 ద కన్‌క్లూజన్ సినిమా మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, మహేంద్ర బాహుబలి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడన్న ...

Read More »

అమ్మకు అనారోగ్యం… వాళ్లకు రూ.8 కోట్లు తెచ్చిబెట్టింది

చెన్నై/వేలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంగా రావాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు చేపట్టిన ప్రత్యేకపూజలతో ఒక్కసారిగా మట్టి కుండలకు గిరాకీ పెరిగిపోయింది. కుంభకోణం, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా కుండలను తీసుకుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.8 కోట్లకు పైగా వ్యాపారాలు జరిగినట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో గత నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకపూజలు చేపట్టారు. పూజల్లో ...

Read More »

ఫేస్‌బుక్ చెప్పింది.. ఆర్డర్ ఇచ్చేయొచ్చు!

అవును.. ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఫేస్‌బుక్ చెప్పింది మరి. తొలిసారి కొత్త ప్రాంతాలకు వెళ్లిన వారికి అక్కడ ఉండానికి ఏ హోటల్ అయితే బాగుంటుందో? అక్కడి ఆహారం ఎలా ఉంటుందో? ఆ ప్రాంతంలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయో? తదితర సందేహాలు రావడం సహజం. కొత్తవారిని ఆయా విషయాలు అడగడం ద్వారా మోసపోయే అవకాశం ఉంది. స్థానికులకైతేనే అక్కడి విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంటుంది. కాబట్టి వారినే అడిగితే చెబుతారు కదా? కానీ ఎలా? ఇలాంటి వారి కోసమే ఫేస్‌బుక్ ప్రత్యేకంగా ఓ ఆప్షన్‌ను ...

Read More »

పోర్న్ వీడియోలో నటించండి.. రూ.33 వేలు ప్రైజ్‌మనీ అందుకోండి: వర్శిటీ బంపరాఫర్

ఇంగ్లండ్‌కు చెందిన ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కండోములపై యువతలో ఉన్న అపోహలను తొలగించే నిమిత్తం ఈ తరహా ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా 18-25 ఏళ్లున్న మూడు జంటలతో పోర్న్ వీడియోలు చిత్రీకరించాలని నిర్ణయించింది. స్టూడెంట్ రూమ్, కార్‌లో ఏర్పాటు చేసిన సహజ వాతావరణంలో శృంగారంలో పాల్గొనే జంటల కోసం వెతుకుతోంది. వారు శృంగారంలో రెచ్చిపోయి ఉన్నప్పుడు ఆ దృశ్యాలను చిత్రీకరించి కండోముల ప్రమోషన్ కోసం వాడుకుంటామని చెబుతోంది. అంతేకాదు శృంగారంలో ఊరికనే ఏమీ పాల్గొనాల్సిన పనిలేదని ఒక్కొక్కరికి ...

Read More »

నో డౌట్.. వాయిస్ కాల్స్ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ!

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ‘ఫ్రీ వాయిస్ కాల్స్’ ఆఫర్ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని, వాయిస్ కాల్స్ పూర్తి ఉచితమని జియో మరోమారు స్పష్టం చేసింది. సంచలన ఆఫర్‌పై వస్తున్న సందేహాలను నివృత్తి చేసింది. టెలికం రెగ్యులేటరీ ఆమోదించిన టారిఫ్ ప్లాన్లలో జియో ఉచిత కాల్స్ గురించి లేకపోవడంతో జియో వినియోగదారుల్లో అయోమయం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వినియోగదారుల్లో ఉన్న అనుమానాలను తొలగించింది. అందులో భాగంగా నాలుగు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఉచిత కాల్స్ ఆఫర్ జీవిత కాలం ఉంటుందా? ...

Read More »

టీనేజ్ అమ్మాయి కిరాతకం…

వ్లాడివాస్టాక్: నాలుగు మెతుకులు పడేస్తే పెంపుడు జంతువులు తోకాడిస్తాయి. విశ్వాసంగా పడుంటాయి. మనం నవ్వితే నవ్వుతాయి. బాధపడితే అవికూడా భాదగా మూలుగుతాయి. ప్రేమగా పెంచుకుంటామని తీసుకువచ్చిన పెంపుడు జంతువులను చిత్రహింసలు పెట్టి, ఆపై కొన్నింటిని కసితీరా చంపి పైశాచికి ఆనందం పొందిన ఓ టీనేజ్ అమ్మాయికి పోలీసు అరదండాలు వేశారు. రష్యాలోని కబరోవ్స్క్‌ సిటీలో నివాసముంటున్న 17 ఏళ్ల విద్యార్థిని అలినా ఓర్లోవా తన స్నేహితురాలితో కలిసి ఈ ఘాతుకాలకు ఒడికట్టింది. ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల్ని బెదిరించి, వాటిని చిత్రహింసలు పెట్టి ఆపై ...

Read More »