Breaking News

పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం

 

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అంగన్‌వాడి కేంద్రాలను వచ్చేపిల్లలను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో పౌష్టికాహార పథకాన్ని కొనసాగిస్తుందని, కొంత మంది పిల్లలు బరువుతక్కువగా ఉన్నవారు పౌష్టికాహార లోపంతో ఉన్నవారిని గుర్తించేందుకు నెలవారి 1వ తేదీ నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ శ్రీలత అన్నారు. మహ్మద్‌నగర్‌ గ్రామంలో అంగన్‌వాడి టీచర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి 31 వరకు పిల్లలను పర్యవేక్షణ చేసి కేంద్రాల్లో చేర్పించాలన్నారు.

Check Also

17న అవయవదాన మహాసంకల్పం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ రథసారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *