Breaking News

మహిళల్లో ఆ కోరికలు పెంచడానికి అమేజింగ్ హోం రెమెడీస్ ..!

మహిళల్లో కామేచ్ఛను పెంచడం ఎలా. ఇది తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది., మీరు లవ్ మేకింగ్ టెక్నిక్స్ తో మీ జీవిత భాగస్వామి సంతృప్తి పొందలేకపోవచ్చు. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామిని సంతృప్తి పరచడానికి కొన్ని మార్గాలను ప్రయత్నించాలి. మహిళల్లో లిబిడో యొక్క పరిమాణం, నాణ్యత మహిళల్లో సెక్స్ డ్రైవ్ ను మరింత పెంచుతుంది. లైంగిక కోరికలు మీ జీవిత భాగస్వామితో పాటు మీరు అనుభవించలేకపోతే అది చాలా క్లిష్టమైన పరిస్థితులకు దారితీస్తుంది. లిబిడో వల్ల మీ జీవితం విచ్ఛిన్నమైతే మరింత భయానకంగా ఉంటుంది. ఈ విషయంలో చాలా మంది విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. వారు సెక్స్ లైఫ్ నుసంతృప్తి పొందలేక విడాకుల వరకూ వెళ్ళిన జంటలు కూడా ప్రస్తుత కాలంలో చూస్తున్నాం.

చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహిళల్లో వారి మేల్ పార్ట్నర్ వల్ల వారు సంతృప్తి చెందలేకపోతున్నారని నిర్ధారణకు వచ్చారు.సంబంధాలు విడిపోవడం అనిశ్చితికి ప్రధాన కారణం . కాబట్టి, మీర సంబందాలను సంతోషంగా కొనసాగించాలంటే, మీ లిబిడోను(లైంగిక వాంచ్ఛ లేదా లైంగిక ఆసక్తిని)పెంచుకోవడం ఒక అంతిమ మార్గం . మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెంచడానికి ఆహారాలు తప్పకుండా సహాయపడుతాయి . ఈక్రింది లిస్ట్ లో ఇచ్చిన కొన్ని నేచురల్ ఫుడ్స్ మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దాంతో మీ వైవాహిక జీవితంలో మంతి సంతోషంగా గడపడానికి సహాయపడుతాయి. మరి ఆ ఆహారాల లిస్ట్ ఏంటో చూద్దాం…

సెలరీ: దీన్ని ఆరోగ్యకరమైన మరియు వెరైటీ ఫుడ్ గా ముఖ్యంగా మహిళల్లో కామోచ్ఛను పెంచే ఆహారంగా మార్కెట్లో కనుగొనబడింది. ఇందులో కామోచ్ఛను పెంచడానికి సహాయపడే ఆడ్రోస్ట్రిరోన్ కలిగి ఉండి సెక్స్ లైఫ్ కు బాగా సహాయపడుతుంది.

అవొకాడో: మహిళలకు ముఖ్యంగా అవసరం అయ్యే పోషకాహారం ఫోలిక్ యాసిడ్. ఇది అత్యధిక న్యూట్రీషియన్స్ కలిగి ఉంటుంది. ఇది మహిళల్లో మానసికంగా మరియు శక్తివంతంగా తయారుచేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి . అంతే కాదు, అవొకాడోలో పొటాషియం మరియు విటమిన్ బి6 కూడా అధికంగా ఉన్నాయి.

గుడ్డు: గుడ్డు మరో న్యూట్రిషియన్ ఫుడ్ . ఇది మహిళలకు మరియు పురుషులకు ఇద్దరికి అత్యవసరమైన ఆహారమే. అందువల్ల ఈ ఫుడ్ ఐటమ్ లో అత్యధిక శాతంలో విటమిన్స్ మరియు బి5 మరియు బి6 కలిగి ఉండి, హార్మోన్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది . దాంతో లిబిడో మరియు సెక్స్ డ్రై ఇద్దరిలోనూ క్రమంగా పెరుగుతుంది.

అరటిపండ్లు: అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.

లికోరైస్: మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచడంలో లికోరైస్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఫీమేల్ లిబిడోను పెంచుతుంది.

అంజూర: ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.

ఆస్పరాగస్ : ఆస్పరాగస్ దీన్ని ఆహారంగా పురాతన కాలం నుండే తీసుకుంటున్నారు. ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండారాలకు బూస్ట్ వంటిది. తగినంత శక్తిని అందిస్తుంది.

తులసి ఆకులు: ఫీమేల్ లిబిడోను పెంచడంలో తులిసి గ్రేట్ రెమెడీ.మీరు రెగ్యులర్ గా తయారుచేసే వంట్లో తులసి ఆకులను చేర్చుకోవాలి.ఇవి ఈస్ట్రోజెన్ పెంచడానికి సహాయపడుతాయి

Check Also

మాక్లూర్‌ క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవీడ్ ల‌క్షణాలున్న వారికి చికిత్స అందించడానికి ఏర్పాటుచేసిన మాక్లూర్‌లోని ...

Comment on the article