Breaking News

కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

 

బీర్కూర్‌, ఫిబ్రవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి కార్యకర్తలు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో మండలంలోని అంగన్‌వాడి కార్యకర్తలు కెసిఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మూడు సంవత్సరాల పాలనలో రెండు సార్లు వేతనం పెంచడం హర్షణీయమని వారన్నారు. బంగారు తెలంగాణ కెసిఆర్‌ సాధించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఆశపెట్టి ...

Comment on the article