Breaking News

Monthly Archives: February 2017

పలు తాండాల్లో ఎక్సైజ్‌దాడులు

  – ఇద్దరిఅరెస్టు గాంధారి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని పలు తాండాల్లో ఎక్సైజ్‌ శాఖాధికారులు గురువారం దాడులు చేపట్టారు. మండలంలోని రాంపూర్‌ గడ్డ, గండివేట్‌ తాండాల్లో దాడులు నిర్వహించి నాలుగు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని 400 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసంచేసినట్టుఎల్లారెడ్డి ఎక్సైజ్‌ సిఐ ఏఎల్‌ఎన్‌.స్వామి తెలిపారు. గండివేట్‌ తాండా మత్తడివాగుసమీపంలో వ్యవసాయ భూమిలో నాటుసారా కాస్తున్నట్టు సమాచారం రావడంతో దాడులు నిర్వహించి అజ్మీరా రవి, రమావత్‌ లతలను అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు ...

Read More »

విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

  గాంధారి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం ఇస్కిల్‌ గుట్ట తాండాలో రాజరాజేశ్వరస్వామి, శివ పంచాయతన జగదాంబ, దుర్గాదేవి ధ్వజశిఖర ప్రతిష్ట, సేవాలాల్‌ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రారంభమైన ఉత్సవాలు మూడురోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండోరోజు గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు. హోమం కార్యక్రమంలో పాల్గొని వేదపండితుల ఆశీర్వచనాలు పొందారు. ఆలయ అభివృద్ది కొరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. శుక్రవారం ...

Read More »

నులి పురుగుల నివారణ దినోత్సవంపై అవగాహన

  బీర్కూర్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలో గురువారం తహసీల్దార్‌డేవిడ్‌ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే నులిపురుగు నివారణ దినోత్సవం, మందుల పంపిణీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలలోపు విద్యార్థులందరికి నులిపురుగుల మందులు వేయాలని గ్రామ ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. శరీరంలో నులిపురుగులు ఉంటే పిల్లల ఎదుగుదల సరిగా ఉండదని, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న నులిపురగు నివారణ మందులను తప్పకుండా వాడాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం ...

Read More »

సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ గ్రామంలో గురువారం బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్తు తెలియని నెంబరు నుంచి వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌ను స్వీకరించవద్దని ఆయన సూచించారు. బంపర్‌ డ్రాలో గెలుపొందినట్టు వచ్చే మెసేజ్‌లు పట్టించుకోవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు అకౌంట్‌ నెంబరు, ఎటిఎం పిన్‌ నెంబరు అడిగితే ఎటువంటి సమాచారం ఇవ్వద్దని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గోపి, ఏబివిపి నాయకుడు ...

Read More »

ట్రాక్టర్‌, బైక్‌ఢీ

  – ఇద్దరికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం బీర్కూర్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని కంశెట్‌పల్లి గ్రామ మూల మలుపు వద్ద ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ గోపి కథనం ప్రకారం…. వర్ని మండలం జల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, బీర్కూర్‌ తాండాకు చెందిన పికారాం అనే వ్యక్తులు ఏపి 25 ఎడి 8201 బజాజ్‌ డిస్కవరీ బైక్‌పై టివి రిపేరు నిమిత్తం నసురుల్లాబాద్‌ నుండి బాన్సువాడ వైపు వెళుతుండగా బాన్సువాడ ...

Read More »

నాకు రాజకీయాలే వద్దు!

గతంలో జయకు శశికళ లేఖ..బయటపెట్టిన పన్నీర్‌   2012లో శశికళను, ఆమె బంధువులను జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు గెంటివేశారు. ఆ సమయంలో తనను క్షమించాలంటూ శశికళ జయలలితకు లేఖ రాశారు. ఇప్పుడు ఆ లేఖను పన్నీర్‌ సెల్వం బయటపెట్టారు. ఆ లేఖలో ఏముందంటే.. ‘మా బంధువులు, మిత్రులు కొంతమంది నేను పోయ్‌సగార్డెనలో కలిసి ఉంటున్న సమయంలో నా పేరుని వాడుకుని అక్రమాలకు పాల్పడ్డారు. అన్నాడీఎంకేకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించారు. అంతేకాకుండా మీకు(జయలలిత) వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు. ఇవన్నీ నాకు తెలియకుండానే ...

Read More »

హార్వర్డ్‌ వర్సిటీ సదస్సుకు పవన్‌

హార్వర్డ్‌ యూనివర్సిటీ సదస్సులో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ బుధవారం అమెరికా చేరుకున్నారు. గురువారం నుంచి 12 వరకు వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖులు, ఐటీ నిపుణలతో చర్చిస్తారు. మొదట న్లూక్లియర్‌, యాంటి న్యూక్లియర్‌ ప్రొఫెసర్‌ హెన్రీలీతో భేటీ అవుతారు. తదుపరి ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ కోర్సులు నిర్వహిస్తున్న ఈడీఎక్స్‌ సంస్థ సీఈవో అనంత అగర్వాల్‌తో టెక్నికల్‌ అంశాలపై చర్చిస్తారు. అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు, ప్రవాసాంధ్రురాలు లత మంగిపూడితో సమావేశం కానున్నారు. చివరగా హార్వర్డ్‌ వర్శిటీలో ‘బికమింగ్‌ జనసేనాని’ అనే అంశంపై పవన్‌ ...

Read More »

హెచ్‌1-బి వీసాలపై ఆంక్షలొద్దు..

ట్రంప్‌ను కోరిన స్టార్టప్స్‌ వాషింగ్టన్‌: అమెరికా జారీ చేసే హెచ్‌1-బి వీసాలపై ఆంక్షల పట్ల అక్కడి టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి ఆంక్షల వల్ల నష్టమే తప్ప లాభం జరగబోదన్న అభిప్రాయాన్ని కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. హెచ్‌1-బి వీసాలపై ఎలాంటి కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయవద్దని 100కు పైగా స్టార్టప్‌ కంపెనీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి ఆదేశాల వల్ల స్టార్టప్‌ కమ్యూనిటీపైనేకాకుండా అమెరికా పోటీతత్వంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని సూచించాయి. జాతి సంరక్షణ, ...

Read More »

ఏడు శృంగార బొమ్మలతో.. ఓ వ్యక్తి సహజీవనం

బీజింగ్: ఓ వ్యక్తి ఏడు శృంగార బొమ్మలతో గత కొన్నేళ్ళుగా కలిసి జీవిస్తున్నాడు. తన కుటుంబ సభ్యుల మాదిరిగా వాటితో ఆయన మెలుగుతున్నాడు. చైనాకు చెందిన 58 ఏళ్ళ లీ చెన్ 2010లో తన ప్రేయసితో కలిసి విహార యాత్రకు వెళ్ళాడు. ఓ చోట సెక్స్ డాల్స్‌ను చూసి వాటి అందానికి ఫిదా అయ్యాడు. ప్రేయసి కూడా వాటిని బాగా ఇష్టపడటంతో కొనుగోలు చేశాడు. 2014లో ప్రేయసి అతడికి దూరమైంది. నాటి నుంచి లీ చెన్ శృంగార బొమ్మలతో అనుబంధాన్ని మరింత పెంచుకున్నాడు. అయితే ...

Read More »

మాజీ భర్తతో శృంగారం తర్వాత.. ఆమె ఏం చేసిందో తెలుసా?

బర్మింగ్‌హామ్: మాజీ భర్తతో శృంగారంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత ఉన్మాదిగా మారింది. కత్తితో అతడి పొట్టలో పొడిచి పేగులు బయటకు తీసింది. ఈ దారుణం బ్రిటన్‌లో జరిగింది. బర్మింగ్‌హామ్‌కు చెందిన డాల్యా సయీద్, మాజీ భర్త బిలాల్ మహ్మద్‌తో నాలుగు గంటల పాటు చాలా సంతోషంగా గడిపింది. అతడితో శృంగారంలో కూడా పాల్గొంది. ఆ తర్వాత ఒక్కసారిగా కత్తితో అతడి పొట్టలో పొడిచింది. పేగులు బయటకు తీసి ఓ భాగాన్ని కత్తిరించి పారేసింది. వెంటనే ఆ షాక్ నుంచి తేరుకున్న మాజీ భర్త ...

Read More »

నులిపురుగు నివారణపై వీడియో కాన్ఫరెన్స్‌

  కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10వ తేదీన నిర్వహించనున్న నులిపురుగు నివారణ దినోత్సవానికి సంబంధించి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ కరుణ బుధవారం జిల్లా వైద్య శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్షించారు.అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో నట్టల నివారణ బిల్లలను పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు రవిందర్‌గౌడ్‌, వైద్యాధికారి రాజు, పర్యవేక్షకులు హబీబుద్దీన్‌, ...

Read More »

10న నులిపురుగు నివారణ బిళ్లల పంపిణీ

  బీర్కూర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10వ తేదీన విద్యార్థిని, విద్యార్థులకు నులిపురుగు నివారణ బిళ్లలు పంపిణీ చేయాలని ఎండివో రాజ్‌భరత్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం మండలంలోని వైద్య సిబ్బంది, తదితర అధికారులతో సమావేశమయ్యారు. ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లకు నులిపురుగు నివారణ మందుల పంపిణీపై అవగాహన కల్పించాలని సూచించారు. స్తానిక వైద్య కేంద్రంలో ఇందుకు సంబంధించిన బిళ్లలు అందుబాటులో ఉంచాలని, ప్రతి విద్యార్థికి తప్పకుండా మాత్రలు అందేలా చూడాలని కోరారు.

Read More »

శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ, హౌజింగ్‌ బోర్డు సమీపంలోగల శ్మశాన వాటికల ప్రహరీ నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. మంగళవారం శ్మశానవాటిక పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ వెంటనే వాటికి ప్రహరీగోడలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ. 35 లక్షల నిధులు సైతం కేటాయించారు. ఈక్రమంలో ప్రహరీ నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, శ్మశానవాటికలను అభివృద్ది పరచాలని, ...

Read More »

కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిట్టు జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ కౌన్సిలర్‌, తెరాస నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు జన్మదిన వేడుకలు బుధవారం కామారెడ్డిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.మునిసిపల్‌ కాంటాక్టు కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షుడు నిట్టు కృష్ణామోహన్‌రావు, కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్‌, కుంబాల రవి, లక్ష్మినారాయణ, తెరాస పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు సాజిద్‌లు కేక్‌కట్‌ చేసి నిట్టుకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అద్యక్షుడు అయాజ్‌ బేగ్‌, ...

Read More »

జర్నలిస్టులను అణిచివేస్తే ఉద్యమం తప్పదు

  కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం జర్నలిస్టులను అణిచివేయాలని చూస్తే ఉద్యమం తప్పదని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (టిడబ్ల్యుజేఎఫ్‌)రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన టిడబ్ల్యుజేఎఫ్‌ జిల్లా ప్రథమ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం చిన్న, పెద్ద పత్రికలు అన్న భావం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు వెంటనే మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలని, మూడు పడక గదుల ఇళ్లు నిర్మించి ...

Read More »

ప్రమాదకరంగా సాగర్‌ వంతెనలు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ వంతెనలు శిథిలావస్థలో ఉన్నాయి. ఓవైపు ప్రధాన కాలువ కట్ట బలోపేతం కోసం సిమెంటు లైనింగ్‌ పనులు గతంలో కొనసాగించారు. కాగా మరోవైపు కాలువ కట్టపై ఉన్న వంతెనలు ప్రమాదకరంగా మారినా నీటిపారుదల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన కాలువ వంతెనపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.   ఇరుపక్కలా ఉన్న వంతెనల సైడ్‌వాల్‌లు కూలుతున్న ర్యాక్‌తో ప్రమాదాలు ...

Read More »

శిలాఫలకాలకే పరిమితమైన రోడ్లు

  నిజాంసాగర్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం నిధులుండి పనులు చేయాలిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.   ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలే దర్శనమిస్తున్నాయి. నిజాంసాగర్‌ మండలంలోని మంగుళూరు గ్రామంలో రూ. 1.49 లక్షలు మంజూరు చేయగా రోడ్డుకు కంకరవేసి వదిలేశారు. గతేడాది ఆగష్టు 20న రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కె.తారకరామారావు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మంగుళూరు రహదారి ఫార్మెషన్‌ రోడ్డుకే పరిమితమైంది. పనులు ప్రారంభించాల్సిన కాంట్రాక్టర్లు నత్తనడకన ...

Read More »

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కామారెడ్డి జిల్లా భారతీయ జనతాపార్టీ దళితమోర్చా జిల్లా అద్యక్షుడు రాజన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బిజెపి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంరోజుల్లో మండలంలోని బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు బిజెపి అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్రమోడి ...

Read More »

స్పెషల్‌ డ్రైవ్‌లో రూ. 29 వేలు వసూలు

  గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో బుధవారం నిర్వహించిన స్పెసల్‌ డ్రైవ్‌లో రూ. 29 వేలు ఇంటిపన్నుల రూపంలో వసూలైనట్టు ఇవో పిఆర్‌డి ఆనంద్‌ తెలిపారు. వంద శాతం ఇంటిపన్ను వసూలే లక్ష్యంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో మొదటిరోజు బుధవారం పేతు సంగం గ్రామ పంచాయతీలో 13 వేలు వసూలు కాగా మిగతా చోట్ల 16 వేలు కలుపుకొని మొత్తం 29 వేలు వసూలైనట్టు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌లో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, సిబ్బంది ఇంటింటికి ...

Read More »

10న నులిపురుగు నివారణ దినోత్సవం

  గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10వ తేదీన జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నట్టు గాంధారి ఎంఇవో సేవ్లానాయక్‌, ముత్తునూరు వైద్యాధికారి షాహెద్‌అలీ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఎండివో కార్యాలయాల్లో ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో వేరువేరుగా నులిపురుగు నివారణ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగు నివారణ కొరకు ఆల్బెండజోమ్‌ మాత్రలను అందించాలన్నారు. ...

Read More »