ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన TNREDCL చైర్మ‌న్

నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో క‌లిసి తెలంగాణ నూత‌న పున‌రుద్ధ‌ర‌ణీయ ఇంధ‌న అభివృద్ధి సంస్థ (TNREDCL) చైర్మ‌న్ స‌య్య‌ద్ అబ్దుల్ అలీం ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా ఆలీం సిఎంకు పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌పై న‌మ్మ‌కంతో ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చార‌ని, మీ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌ని అలీం సిఎంతో అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కూడా పాల్గొన్నారు.

The following two tabs change content below.
NizamabadNews.in is a community website serving residents and businesses of Telangana state with a special focus on Nizamabad and neighboring districts. We provide an alternative platform for sharing news and community information like, local news, events, a business and community directory, real estate, and employment listings.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *