Breaking News

పారిశుద్య కమిటీ సభ్యులకు శిక్షణ

 

వర్ని, మార్చి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని, రుద్రూర్‌ మండలాల గ్రామ పారిశుద్య కమిటీ సభ్యులకు ఈనెల 8న బుధవారం ఉదయం 10 గంటలకు శిక్షణ ఇవ్వబడుతుందని ఎంపిడివో సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగే శిక్షణ కార్యక్రమానికి గ్రామానికి ఇద్దరు చొప్పున సభ్యులు తప్పకుండా హాజరయ్యేట్టు చూడాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సభ్యులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article