Daily Archives: March 29, 2017

నెలసరి టైంలో ప్రార్థన మందిరాలకు వెళ్లొద్దు!

‘‘నెలసరి సమయంలో మలిన రక్తం పోతోందంటే ఆ సమయంలో మలినత్వం శరీరానికీ అంటినట్లే గదా! అందువల్ల ఆ సమయంలో ప్రార్థనా మందిరాల్లోకి ప్రవేశించకూడదు. ముస్లిం మహిళలు కూడా నెలసరి సమయంలో ఉపవాస దీక్ష చేయరు. శరీరం మలినమైన ఆ టైంలో మహిళలు ఆలయాలకు, మసీదుకు లేదా చర్చికి వెళ్లకూడదన్నది నా అభిప్రాయం’’ – ఎం.ఎం.హసన్‌ కేరళ పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు

Read More »