Breaking News

Daily Archives: July 2, 2017

ఐటి రంగానికి శ్వేతసౌధం భేటీ నిరాశ!

భారత్‌ అమెరికాలమధ్య అడ్డుగోడగా నిలిచిన వీసా ఆంక్షల ప్రభావం ప్రధానిమోడీ అమెరికా పర్యటనతో స్పష్టత వస్తుందని భావించిన భారత్‌ ఐటి రంగానికి సందిగ్ధత ఇంకా వీడలేదు. వాణిజ్యం, పెట్టుబ డులే ప్రధానాంశాలుగా నడిచిన శ్వేతసౌధం భేటీలో డొనాల్డ్‌ ట్రంప్‌ మరింతగా ఆర్ధికలోటును తగ్గించాలన్న సూచనలు మాత్రం అందాయి.నవీన భారతావనికి మోడీ కృషి చేస్తున్నట్లుగానే మరింత గొప్పదేశంగా అమెరికాను తీర్చిదిద్దేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ చేస్తు న్న కృషి ఎల్లలు లేనిదన్న మోడీ పొగడ్తలకే పరిమితం అయిందన్న విశ్లేషణలు వచ్చాయి.న్యూయార్క్‌ జర్నల్‌లో మోడీ సంపాదకీయం కూడా ...

Read More »

‘పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గుంటే ఊరుకోం’

దుబాయ్: ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లే కార్మికుల సంఖ్య అధికంగా ఉంటుంది. గల్ఫ్ వెళ్లిన వారిలో చాలా మందికి అక్కడి చట్టాలు, నిబంధనలపై అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిలిప్పైన్స్ నుంచి యూఏఈ వెళ్లిన వారు ఇటీవల కష్టాలను ఎదుర్కొంటున్నారు. కొందరు ఫిలిప్పైన్లు పెళ్లవ్వకుండానే ఆడ, మగ  కలిసి ఒకే రూంలో అద్దెకు ఉంటున్నారు. లైంగిక సంబంధాలను కొనసాగిస్తున్నారు. గర్భం దాల్చడంతో పిల్లల్ని కూడా కంటున్నారు. ఈ విషయంపై యూఏఈ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిలిప్పైన్స్‌లో పెళ్లికి ముందు సెక్స్‌లో ...

Read More »

బెడ్‌రూంలోకి వెళ్లిన 11 ఏళ్ల బాలుడికి భారీ షాక్..!

అలాస్కా: బాలుడి పేరు జాచ్ లాండీస్.. వయసు 11 సంవత్సరాలు.. తన స్నేహితులతో ఆడుకుని ఇంటికి వచ్చాడు. కాళ్లు, చేతులూ కడుక్కుని తన బెడ్‌రూంలోకి వెళ్లాడు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కేకలు వేస్తూ, ఏడుస్తూ రూం నుంచి బయటకు పరుగెత్తకొచ్చాడు. కారణం ఏంటంటే.. ఓ పెద్ద ఎలుగుబంటి బాలుడి రూంలోకి వచ్చింది. కిటీకీ అద్ధాలను పగలకొట్టి లోపలికి ప్రవేశించింది. బాలుడి అరుపులు విన్న ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. రూంలోని సామాన్లను చెల్లాచెదురు చేసింది. గోడలను బలంతో కొట్టింది. ఈ క్రమంలో ఎలుగుబంటికి గాయాలయ్యాయి. దీంతో ...

Read More »

ఐఐటీ లో సీటు సాధించిన పేద విద్యార్థికి ఎంపీ కవిత చేయూత

ట్విట్టర్ లో చేసిన అభ్యర్థనకు స్పందించి నాలుగు సంవత్సరాల కోర్సుకు మొత్తం సుమారు 5 లక్షలు జాగృతే భరిస్తుందని హామీ. నేడు మొదటి విడత చెక్కు అందజేసిన జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి. ఐఐటి మద్రాస్ లో సీటు సాధించిన ఒక పేద విద్యార్థి ఫీజు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ కల్వకుంట్ల కవిత గారి సహాయం కోరగా ఎంపీ గారు ఇచ్చిన చేయూత అతని ఐఐటీ కలను నిజం చేయబోతుంది. సిద్దిపేట జిల్లా సైదాపూర్ మండలంలోని ఘనపూర్ తండా ...

Read More »

జీఎస్టీ ఎఫెక్ట్: ఐఫోన్ ధరలను భారీగా తగ్గించిన ఆపిల్!

న్యూఢిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడంతో ఆపిల్ తన ఉత్పత్తుల ధరలను 7.5 శాతం తగ్గించింది. భారత్‌లో ఐఫోన్, ఐప్యాడ్, వాచ్‌లపై రిటైల్ ధరలను గణనీయంగా తగ్గిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు కొన్ని మినహాయింపులతో మ్యాక్‌లైన్ కంప్యూటర్ల ధరలను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ 32 జీబీ అసలు ధర రూ.27,200 కాగా ప్రస్తుతం రూ.26 వేలకే అందిస్తోంది. అలాగే ఇదే ఫోన్ 128 జీబీ అసలు ధర రూ.37,200 కాగా తగ్గింపు తర్వాత రూ.35వేలుగా సంస్థ పేర్కొంది. ఐ ఫోన్ ...

Read More »

12 సింహాల మధ్య ప్రసవం!

అహ్మదాబాద్‌, జూలై 1: చుట్టూ అటవీ ప్రాంతం.. చిమ్మచీకటిలో నడుస్తున్న 108 అంబులెన్సు.. అందులో పురిటి నొప్పులు పడుతున్న మహిళ.. అంతలోనే అంబులెన్సును ఒకటి, రెండు కాదు ఏకంగా 12 సింహాలు చుట్టుముట్టాయి. కొన్ని దారికి అడ్డంగా పడుకుంటే, మరికొన్ని దాని చుట్టూ తిరుగాడుతున్నాయి! చేసేది లేక డైవర్‌ అంబులెన్సును నిలిపేశాడు. మృగరాజుల గర్జనల మధ్యే ఆ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యం సమీపంలో జరిగింది. అమ్రేలీ జిల్లాలోని లున్సాపుర్‌కు చెందిన మక్వానా(32) అనే మహిళకు గురువారం ...

Read More »