Breaking News

ఫసల్‌బీమా సద్వినియోగం చేసుకోండి

 

నిజాంసాగర్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామ పంచాయతీలో రైతులు ఫసల్‌బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఇవో రవిందర్‌ సూచించారు. మండలంలోని నర్వా, బూర్గుల్‌, సుంకిపల్లి గ్రామాల్లో గోడప్రతులను ఆవిష్కరించారు. ఆటో ప్రచారం చేయించారు. పత్తి పంటకు జూలై 15, మొక్క జొన్నకు జూలై 31, వరికి ఆగష్టు 31 వరకు బీమా ప్రీమియం చెల్లించాలని ఆయన వివరించారు. గ్రామాల్లోని రైతులందరు ముందుకు వచ్చి ఫసల్‌బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే లాభాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘుపతిరెడ్డి, ఏ.ఇ. రవిందర్‌, తదితరులున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article