Breaking News

అనారోగ్యంతో విఆర్‌ఏ మృతి

 

నిజాంసాగర్‌, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన విఆర్‌ఏ బేగరి పోశయ్య (80) అనారోగ్యంతో మృతి చెందినట్టు రెవెన్యూ కార్యదర్శి పండరి తెలిపారు. గత వారంరోజుల నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడని, ఇంటివద్ద మృతి చెందాడని తెలిపారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article