Breaking News

Daily Archives: July 18, 2017

11 వ వార్డ్ లో హరిత హారం

హరిత హారం లో భాగంగా 11 వ వార్డ్ లో మీ సేవ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం లో  కౌన్సిలర్ ముప్పారపు ఆనంద్ ,టిపిఓ  శైలజ, పంచయతిరాజ్ ఏఇ లక్ష్మి ప్రాసాద్, టిపిబిఓ అనుప,కాలనివాసులు బట్టి శ్రినివాస్ అశోక్ రాజు, గంజ్ హై స్కూల్ టీచర్స్ & స్టూడెంట్స్, తదితరులు పాల్గొన్నారు

Read More »

ఇలా చేస్తే లావు కారు…

ఊబకాయం బారిన పడతారని భయపడుతున్నారా? కూరగాయలు, పళ్లు బాగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు లావు కూడా కారు. మాంసాహారులు కన్నా శాకాహారులకు ఊబకాయం రిస్కు తక్కువ. నవర్రా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు, ధాన్యాలు వంటివి తినేవారు ఊబకాయం రిస్కున పడ్డం తక్కువని తేల్చారు. అదే మాంసాహారుల్లో ఊబకాయం రిస్కు దాగుందన్నారు. అంతేకాదు మధుమేహం, గుండెజబ్బుల వంటి వాటి బారిన పడకుండా శాకాహారం ప్రొయాక్టివ్‌ రోల్‌ వహిస్తుందన్నారు. శాకాహారం డైట్‌, ఊబకాయుల సంఖ్య పెరగడానికి మధ్య ఉన్న ...

Read More »

కారు కొనిస్తేనే తాళి కడతానన్న వరుడికి వధువు షాకిచ్చింది…

నిలచిన పీటలమీద పెళ్లి షహరన్‌పూర్ : తనకు అత్తింటివారు కారు బహుమతిగా ఇస్తేనే వధువు మెడలో తాళి కడతానని వరుడు బీష్మించుకు కూర్చోవడంతో ఆగ్రహించిన వధువు పెళ్లి రద్దు చేసుకొని ఇంటికి వెళ్లిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. యూపీలోని షహరన్‌పూర్ పట్టణంలోని కళ్యాణ మండపంలో వందలాది మంది బంధుమిత్రుల సందడి…భాజాభజంత్రీల మధ్య మరికొద్దిసేపట్లో వరుడు వధువు మెడలో తాళి కట్టాలి. అప్పుడు తనకు పెద్ద కారును బహుమతిగా ఇవ్వాలని వరుడు డిమాండు చేశాడు. దీంతో పెళ్లి జరిగే హాలును వధువు బంధువులు మూసివేసి వరుడితో ...

Read More »

డ్రగ్స్‌ వ్యవహారంతో తెలుగు పరిశ్రమ పరువు పోయింది: హీరోయిన్

కొన్ని రోజులుగా టాలీవుడ్‌ను ఊపేస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం కోలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటుల్లో పలువురు తమిళ సినిమాకీ సుపరిచితులే కావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ. తాజాగా నటి శ్రియారెడ్డి ఈ విషయంపై స్పందించారు.  తెలుగులో పొగరు సినిమాతో శ్రియారెడ్డి  పాపులర్ అయిన విషయం తెలిసింది. విశాల్ అన్నయ్యను వివాహం చేసుకొని కొంత కాలం నుంచి సినిమాలకు శ్రియారెడ్డి దూరంగా ఉంది. అడయార్‌లోని కొత్తగా  లిటిల్‌ ఫ్యాక్టరీ అనే చిన్నపిల్లల బొమ్మల దుకాణం ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రియారెడ్డి మీడియాతో ...

Read More »

సోషల్ మీడియాలో యువతి వీడియోతో.. సౌదీలో కలకలం

రియాధ్: ఆరు సెకన్లు.. కేవలం ఆరు సెకన్ల వీడియో సౌదీలో వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. ఓ యువతి అసాధారణ చర్యతో సౌదీ వ్యాప్తంగా కలకలం మొదలైంది. సౌదీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఓ యువతి చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. సౌదీ రాజధాని రియాధ్‌కు 95 మైళ్ల దూరంలో ప్రముఖ సందర్శన స్థలమయిన ఉషాయ్‌కిర్ దగ్గర ఉండే నజ్డ్ అనే గ్రామ పరిసర ప్రాంతాలకు ఓ యువతి వెళ్లింది. వీకెండ్‌లలో ఎవరూ లేని సమయంలో అక్కడకు వెళ్లి.. సౌదీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దుస్తులు ధరించి ఓ వీడియో ...

Read More »