Breaking News

Daily Archives: July 23, 2017

బీడీ పరిశ్రమపై జిఎస్‌టి తగదు

  కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్షలాదిమంది ఆధారపడి బతుకుతున్న బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టి విధించడం తగదని దాన్ని విరమించుకోవాలని తెలంగాణ బీడీ అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అద్యక్షుడు సిద్దిరాములు అన్నారు. బీడీ పరిశ్రమ, జిఎస్‌టి ప్రభావంపై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ బీడీలు చుట్టడమని, దానిపై ఆధారపడి ఎందరో జీవితం వెల్లదీస్తున్నారన్నారు. జిఎస్‌టి ప్రభావం ...

Read More »

హరితహారంలో అంగన్‌వాడిలు

  బీర్కూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని హరిజనవాడలోగల అంగన్‌వాడి కేంద్రంలో బాన్సువాడ డిపివో అనురాధ ఆధ్వర్యంలో అంగన్‌వాడి భవనం చుట్టు మొక్కలు నాటి నీరుపోశారు. మొదటగా కేంద్రంలోని పలురిజిష్టర్లను పరిశీలించారు. గర్బిణీలకు, చిన్నారులకు సరైన సమయంలో పోషక ఆహారం అందిస్తున్నారా అడిగి తెలుసుకున్నారు. తర్వాత అంగన్‌వాడి ప్రహరీచుట్టు మొక్కలు నాటారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సుజాత, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Read More »

వయసు పెరిగే కొద్దీ మన దేహపు చర్మంపై ముడతలు పడతాయెందుకు?

శరీరంపై ఉండే చర్మపు మార్పులు వయసు పెరిగే కొద్దీ సహజంగా కలుగుతాయి. ఎక్కువగా సూర్యరశ్మి, పొగ, పరిసరాల కాలుష్యం శరీరానికి సోకితే, ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది. మనకు వయసు పెరిగే కొద్దీ శరీరంపై ఉండే చర్మానికి బిగువును కలిగించే ‘కొలాజిన్‌’ అనే ప్రోటీను ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో చర్మం మందం తగ్గి పెళుసుగా తయారవుతుంది. చర్మానికి స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) ధర్మాన్ని సమకూర్చే ‘ఎలాస్టిక్‌’ కూడా తగ్గిపోతుంది. దాంతో తడి శాతం కూడా తగ్గి, చర్మం పొడిబారి పోతుంది. ఫలితంగా చర్మంపై నిదానంగా వయసుతో పాటు ...

Read More »