Breaking News

Daily Archives: August 14, 2017

తెలంగాణ ద్రోహులు దాడిచేయడం సిగ్గుచేటు

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమరవీరుల స్పూర్తియాత్ర, బహిరంగసభపై తెలంగాణ ద్రోహులు దాడిచేసి విద్యార్థి సంఘాల ప్రతినిధులను గాయపరచడం సిగ్గుచేటని టివియువి రాష్ట్ర అద్యక్షుడు రమేశ్‌ ముదిరాజ్‌ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. టిజేఏసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నాలుగోవిడతలో భాగంగా కామారెడ్డి జిల్లాలో స్ఫూర్తియాత్ర నిర్వహిస్తుండగా తెరాస నాయకులు సభపై దాడిచేసి విద్యార్థి సంఘాల నాయకులను ఇష్టారీతిగా కొట్టారని పేర్కొన్నారు. పోలీసులు వారిని అరెస్టు చేయకుండా ప్రజస్వామ్యంలో లేనట్టుగా వ్యవహరించడం గర్హణీయమన్నారు. ప్రభుత్వం ...

Read More »

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. వాటితోపాటు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇందిరాగాంధీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, జాతీయ పతాకావిష్కరణ, అమరవీరులకు నివాళులు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్య, ఎస్‌పి శ్వేతారెడ్డి, జిల్లా రెవెన్యూ ...

Read More »