Breaking News

Daily Archives: August 16, 2017

కొలువుల ఏడాది..84,876 ఉద్యోగాలు

వచ్చే ఏడాది ఖాళీలూ కలిపి ఈ సంవత్సరమే భర్తీ చేస్తాం లక్ష దాటిన నియామకాలు అభివృద్ధి, సంక్షేమం పాలనకు 2 చక్రాలు ప్రజల అండదండలే మాకు ఆత్మ బలం తెలంగాణ పునర్నిర్మాణం దిశగా పురోగమనం అద్భుత విజయాలతో అడుగులు ముందుకు 4118 పరిశ్రమలతో లక్ష కోట్ల పెట్టుబడులు నవంబర్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రతీప శక్తులు అడ్డుకుంటున్నా విజయ తీరాలకు భూముల సర్వేతో మరో చరిత్ర సృష్టిస్తాం పంద్రాగస్టు ప్రసంగంలో కేసీఆర్‌ ఉద్ఘాటన   హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ...

Read More »

చైనా ఎల‌క్ట్రానిక్స్‌కు ఇండియా చెక్‌!

న్యూఢిల్లీ: ఇండియాకు చీప్‌గా ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేస్తూ.. ఇక్క‌డి మార్కెట్‌ను పూర్తిగా క‌బ్జా చేసేసిన చైనాకు చెక్ పెట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. వీటి ద్వారా భ‌ద్ర‌తతోపాటు ఇత‌ర కీల‌క విష‌యాలు లీక‌వుతున్నాయ‌ని భావిస్తున్న కేంద్రం.. చైనా ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ ఉత్ప‌త్తుల దిగుమ‌తుల‌ను పునఃస‌మీక్షించాల‌ని నిర్ణ‌యించింది. డోక్లామ్‌లో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో భార‌త్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. భార‌త్‌లో చైనా ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ ఉత్ప‌త్తుల విలువ 2200 కోట్ల డాల‌ర్లుగా ఉంద‌ని సీఐఐ వెల్ల‌డించింది. ...

Read More »

చైనా వల్ల లక్షల ఉద్యోగాల గల్లంతు.. ఫైర్ అయిన ట్రంప్

తొండి వ్యాపారంతో ముంచుతున్న చైనా అమెరికాకు లక్షల ఉద్యోగాల గల్లంతు… వేల కోట్ల డాలర్ల నష్టం ట్రంప్‌ ఆరోపణ.. దర్యాప్తునకు ఆదేశాలు చూస్తూ కూర్చోమని హెచ్చరించిన చైనా   వాషింగ్టన్‌ : అమెరికా, చైనా మధ్య ప్రచ్ఛన్న వాణిజ్య యుద్ధం రాజుకుంటున్నది. చైనా దగాకోరు వాణిజ్య విధానాలతో అమెరికాను నిలువు దోపిడీ చేస్తోందనీ, మేధో సంపత్తి హక్కుల చౌర్యంతో లక్షల కోట్ల డాలర్ల మేర తమను ముంచేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. చైనా అక్రమ వాణిజ్య పద్ధతులు, మేధో హక్కుల చౌర్యం వ్యవహారాలపై ...

Read More »

కూతురి ప్రియుడు పంపిన వీడియో మెసేజ్‌ను చూసిన తల్లికి..

  దుబాయి: అతడికి 23 ఏళ్ల వయసు.. ఆమెకు 27 సంవత్సరాలు.. వయసు బేధం ఉన్నా..ఇద్దరి మధ్య రెండేళ్ల పాటు వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. ఆ తర్వాతే అసలు సమస్య తెరపైకి వచ్చింది. ఏవో కొన్ని మనస్పర్థల వల్ల విడిపోయారు. ప్రియురాలి తల్లికి ప్రియుడు పంపిన ఒకే ఒక్క మెసేజ్.. అతడికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. చైనాకు చెందిన 23 ఏళ్ల యువకుడు దుబాయిలో ఉంటున్నాడు. అదే నగరంలో ఉంటున్న 27 ఏళ్ల చైనా యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ కలిసి రెండేళ్ల ...

Read More »

సినిమా చాన్స్‌ పేరుతో అత్యాచారయత్నం

దర్శకుడు, హీరోపై యువతి ఫిర్యాదు  సినిమాలో అవకాశం పేరుతో ఆశలు కల్పించి ఓ యువతిపై దర్శకుడు, హీరో అత్యాచారానికి యత్నించారు. షూటింగ్‌ స్పాట్‌కు తీసుకెళ్తాం అని చెప్పి కారులో ఎక్కించుకుని తనపై అఘాయిత్యానికి ప్రయత్నించారని ఓ యువతి విజయవాడ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన దర్శకుడు చలపతి తాను ‘అప్పుడు ఇప్పుడు’ పేరుతో సినిమా తీస్తున్నానని చెప్పి విజయవాడకు చెందిన యువతిని హీరోయిన్‌ ఆశలు కల్పించాడు. సినిమా కోసం అని చెప్పి ఆమెను హైదరాబాద్‌కు పిలిపించాడు. షూటింగ్‌ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ...

Read More »