Breaking News

Daily Archives: August 17, 2017

ట్రంప్ దెబ్బకు 2 గంటల్లో 36 వేల కోట్ల నష్టం

న్యూయార్క్/వాషింగ్టన్: ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్‌కు వ్యాపారదిగ్గజమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. ఒకే ఒక్క ట్వీట్‌తో అమెజాన్‌కు తీవ్ర నష్టం వచ్చేలా చేశారు. ‘ పన్ను చెల్లిస్తున్న చిరువ్యాపారులకు అమెజాన్ బాగా నష్టం కలిగిస్తోంది. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అమెరికా అంతటా ప్రజలు బాధపడుతున్నారు. చాలా ఉద్యోగాలు కోల్పొతున్నాం’ అని బుధవారం ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్ అమెజాన్ కొంపముంచింది. స్టాక్‌మార్కెట్‌లో సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. కేవలం రెండు గంటల్లోనే 1.2 శాతం నష్టంతో ...

Read More »

మధ్యవయసు వారు వ్యాయామం చేయకుంటే అంతేసంగతులు

మసాచుసెట్స్ : మధ్య వయసువారు ప్రతీ రోజూ వ్యాయామం చేయకుండా టీవీ చూస్తూ గడుపుతున్నారా… అయితే మీ మెదడు పరిమాణం తగ్గడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు బోస్టన్ యూనివర్శిటీ పరిశోధకులు. ఫిట్‌నెస్‌కు మెదడు పరిమాణానికి మధ్య సంబంధముందని తమ పరిశోధనలో తేలిందని  పరిశోధకుడు నికోలీ స్పార్తానో వెల్లడించారు. 40 ఏళ్ల వయసు గల 15వేల మందికి ట్రేడ్ మిల్ టెస్ట్ జరపగా వారిలో వ్యాయామం చేయని వారు హృద్రోగాలు, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. వ్యాయామం చేయని మధ్యవయసు వారికి ఎమ్మారై ...

Read More »

ప్రముఖ హాలీవుడ్ నటి నగ్న ఫోటోలు లీక్..!

వాషింగ్టన్: హాలీవుడ్ ప్రముఖ నటి, అమెరికన్ సింగర్.. అయిన అన్నె హాథవే (Anne Hathaway) నగ్న ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ అటాక్ జరగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని నెటిజన్లు, అభిమానులు భావిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఈ నటి.. నగ్న ఫోటోలు లీక్ అవడంపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందించారు. ఆమెకు ఎవరైనా సాయం చేయండి, నగ్న ఫోటోలు వైరల్ అవుతున్నాయని ఆమెకు చెప్పండి అంటూ ట్వీట్ చేస్తున్నారు. అయితే బయటపడిన ఈ ...

Read More »

జియో అభిమానులకు మరో శుభవార్త!

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జియోఫోన్’‌పై అధినేత ముఖేశ్ అంబానీ మరో శుభవార్త చెప్పనున్నట్టు సమాచారం. ఈ 4జీ పీచర్ ఫోన్ కోసం వినియోగదారులు చెల్లించిన రూ.1500లను మూడేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గడువు తీరకముందే ఫోన్ వెనక్కి ఇచ్చేయాలనుకున్న వారికి కూడా కొంత సొమ్ము తిరిగి ఇవ్వాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం. రిఫండ్ పథకం విధివిధానాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనున్నట్టు చెబుతున్నారు. గతనెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షికోత్సవ సమావేశంలో ...

Read More »

హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం

 అన్ని వయసుల వారు లైంగిక సమస్యలు ఎదురైతే మాత్రం తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతారు. పెళ్లంటనే భయంతో వణికిపోతారు. వాస్తవానికి ఇందులో అంత భయపడాల్సిందేమీ లేదు. కార్తీక్‌ చూడ్డానికి ఆరడుగుల ఎత్తు, మంచి శరీర ధారుఢ్యంతో చక్కగా ఉంటాడు. నెలరోజుల క్రితం దాకా అతడలా ఎంతో ఉత్సాహంగానే ఉండేవాడు. మనసు నిండా శృంగారానికి సంబంధించిన ఆలోచనలే తిరుగుతూ ఉండేవి. ఏ ప్రభావమో కానీ, అతనికి హస్తప్రయోగం అలవావటయ్యింది. దీనికితోడు కొంత మంది సీ్త్రలతో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అతనికి పొగతాగడం, ...

Read More »

మీ ఆధార్‌ ఉందా? రద్దయిందేమో తెలుసుకోండిలా..

ఇప్పటివరకు 81 లక్షల కార్డుల రద్దు   న్యూఢిల్లీ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి):ఆధార్‌ కార్డులు 81 లక్షలకు పైగా రద్దు/డీయాక్టివేట్‌ అయిన సంగతి తెలుసా? మరి మీ కార్డు ఉందో, లేదో సరిచూసుకున్నారా? వివిధ కారణాల వల్ల విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆయా కార్డులను రద్దు/డీయాక్టివేట్‌ చేసింది. ఇవి రాష్ట్రాల వారీగా ఎన్ని, ఏ ఏ కారణాలు అని విడిగా వివరించకపోయినా.. మొత్తం ఇప్పటివరకు భారీసంఖ్యలో కార్డులు రద్దయిన విషయాన్ని కేంద్ర ఎలక్ర్టానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి పీపీ చౌధురి గత వారం ...

Read More »