Breaking News

Daily Archives: August 20, 2017

ఫోటోలు లీక్ చేయొద్దంటూ త్రిష విజ్ఞప్తి

ప్రేమ్ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతికి జంటగా త్రిష నటిస్తున్న చిత్రం ’96’. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో త్రిష దిగిన కొన్ని ఫోటోలు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై త్రిష స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా ఓ విజ్ఞప్తి చేసింది. ‘సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అక్కడున్న అభిమానులతో ఫోటోలు దిగేందుకు నేనెప్పుడూ తిస్కరించను. దయచేసి సెట్‌లో అలా దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచకండి. ఇలా చేస్తే నటీనటుల లుక్ ఓ సందర్భంలో విడుదల చేయాలని భావించే దర్శకులను ...

Read More »

కాజల్ ఫోటో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎప్పుడో పదేళ్ల కిందట సినీ రంగంలోకి అడుగుపట్టిన టాలీవుడ్ అందాలతార కాజల్ అగర్వాల్ ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో తన అందం, అభినయానికి తన తోటి హీరోహీరోయిన్లంతా మంచి మార్కులు వేశారు. అయితే తాజాగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో కాజల్ అందచందాలకు అంతా ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం స్టేట్ ఆఫ్ మైండ్.. అంటూ పోస్ట్ చేసిన ఈఫోటోను సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు కాజల్ నటించిన ‘వివేగం’ ...

Read More »

పాకిస్తాన్‌ వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చిన అమెరికా.. కారణం ఇదే..

ఇస్లామాబాద్/వాషింగ్టన్: ఉగ్రవాద మూకలకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా హెచ్చరికల క్రమం కొనసాగుతోంది. ఇటీవలే నిధులు ఇవ్వడానికి తిరస్కరించిన అమెరికా, ఉగ్రవాద నిరోధంలో భారత్‌కు సహకరించాలని పాక్‌కు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు అమెరికా నుంచి మరోసారి హెచ్చరికలు వెలువడ్డాయి. పాకిస్తాన్‌లో పర్యటించిన యూఎస్ సెంట్రల్ కమాండర్ జనరల్ జోసెఫ్ వోటెల్ పాక్ నాయకత్వంతో భేటీ అయ్యారు. పాక్ ప్రధాని షాహిద్ అబ్బాసీ, రక్షణమంత్రి ఖుర్రమ్ దస్త్‌గిర్, చైర్మన్ అఫ్ జాయింట్ చీఫ్స్ జనరల్ జుబేర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వోటేల్ మాట్లాడుతూ.. ...

Read More »

కరెంటుకు సంబంధించి వాట్టు (watt), ఓల్టు (volt)ల మధ్య తేడాలేంటి?

విద్యుత్‌ క్షేత్రంలో విద్యుత్‌ ప్రభావం ఉంటుంది. ఆ క్షేత్రంలోకి అనంత దూరం నుంచి ఒక కులుంబు విద్యుదావేశాన్ని నిర్దిష్ట బిందువు దగ్గరికి తీసుకు రావడంలో ఎంత శక్తి ఇమిడి ఉందో ఆ శక్తిని ఒక ఓల్టు అంటాము. లేదా విద్యుత్‌ క్షేత్రంలో రెండు వేర్వేరు బిందువుల మధ్య ఒక కులుంబు విద్యుదావేశాన్ని బదలాయించడంలో ఒక జౌలు శక్తి ఇమిడి ఉన్నట్లయితే ఆ రెండు బిందువుల మధ్య ఒక ఓల్టు విద్యుత్‌ పొటన్షియల్‌ తేడా ఉందంటాం. అంటే ఓల్టు విద్యుత్‌ పొటన్షియల్‌ లేదా పొటన్షియల్‌ తేడాలకు ...

Read More »