Breaking News

Daily Archives: August 21, 2017

వానాకాలంలో జాగ్రత్త

 వర్షాకాలంలో చీటికీమాటికీ జలుబు, దగ్గు, జ్వరం వస్తున్నాయంటే.. మీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిందన్నమాట. అలాంటి వాళ్లు ఏం చేయాలంటే.. డీ హైడ్రేషన్‌ అనేది ఎండా కాలంలోనే కాదు. వర్షాకాలంలోను వస్తుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో గాలిలో ఆర్ద్రత ఎక్కువ. దీనివల్ల శరీరంలోని స్వేదం తరచూ బయటికి వెళ్లడంతో నీరసం ఆవహిస్తుంది. ఒక్కోసారి సిక్‌ అయ్యే ప్రమాదమూ ఉంది. ఈ సమస్య రాకూడదంటే – తరచూ ద్రవ పదార్థాలను తీసుకోవాలి. గ్రీన్‌ టీ తాగడం ఉత్తమం. ఆహారంలో అధిక పీచుపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఓట్స్‌, బ్రౌన్‌ ...

Read More »

మహేశ్ వర్సెస్ ఎన్టీఆర్.. ఓవర్సీస్‌లో గెలుపెవరిది..?

మహేశ్‌బాబు.. ఓవర్సీస్ బాక్సాఫీస్‌కు యువరాజు.. జూనియర్ ఎన్టీఆర్.. సినిమాలో దమ్ము ఉంటే కలెక్షన్ల దుమ్ము దులపగలిగే స్టార్ హీరో.. ఇద్దరూ ఈ దసరాకు వారం గ్యాప్‌లో పోటీ పడబోతున్నారు. ఒకరు స్పైడర్ రూపంలో వస్తుంటే.. మరొకరు జై లవకుశ అంటూ ప్రేక్షకులను అలరించబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో విభిన్న పాత్రలో మహేశ్ నటిస్తోంటే.. బాబీ దర్శకత్వంలో ఏకంగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఈ రెండు సినిమాల టీజర్లు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. సెప్టెంబర్ 21న ...

Read More »

జీలకర్రనీళ్లు తాగితే కలిగే లాభాలెన్నో

బెంగళూరు: ఆహరమే ఔషదమని మన పెద్దవాళ్లు చెప్పారు. రోజు మనం తీసుకునే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు. కానీ, మనం తీసుకునే ఆహారంపై మనం ఏమాత్రం శ్రద్ధపెట్టకుండా ఏది దొరికితే దాంతో ఆ పూటకి కడుపునింపుకోవాలని చూస్తుంటాం. ఈ ఆధునిక కాలంలో ఇంతకన్నా గత్యంతరం లేదన్నట్టుగా భావిస్తాం. కానీ, తీసుకునే ఆహారం మీద శ్రద్ధలేకపోయినా, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, అలాంటివి తిన్న కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని బెంగుళూరు చెందిన డాక్టర్ అంజుసూద్ చెబుతున్నారు. రోజు ఉదయాన్నే ఖాళీ ...

Read More »

జియోకు షాక్‌: రూ.299కే ఫోన్‌

న్యూఢిల్లీ: భారత టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. జియో రాకతో టెలికం రంగం కుదేలైంది. ఇటీవల జియో వినియోగదారులందరికి ఉచితంగా ఫోన్‌ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలయన్స్‌ జియోఫోన్‌కు షాక్‌ ఇస్తూ​ పోటీగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ రానుంది. కేవలం రూ.299 లకే ఓ కొత్త ఫోన్ లాంచ్ కి సిద్ధంగా వుంది. డీటెల్  అనే స్వదేశీ కంపెనీ నుంచి డీటెల్‌ డీ1 పేరుతో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రిలయన్స్‌ అధినేత జియో ఫోన్‌ను ...

Read More »

పిల్లలు పుట్టడం లేదని వివాహిత వస్తే డాక్టరే రేప్ చేశాడు…

థానే : పిల్లలు పుట్టడం లేదని సరోగసీ సేవలు పొందుదామని ఫెర్టిలిటీ డాక్టరు వద్దకు వచ్చిన ఓ వివాహితపై సాక్షాత్తూ వైద్యుడే అత్యాచారం జరిపిన దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే నగరం పరిధిలోని నౌపదలో జరిగింది. ధారవీ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల వివాహిత తనకు పిల్లలు పుట్టడం లేదని ఫెర్టిలిటీ డాక్టరును కలిసేందుకు వచ్చింది. సరోగసీ స్పెషలిస్టు అయిన డాక్టరు వివాహితను గదిలోకి తీసుకువెళ్లి ఆమె జననాంగానికి ఒక రకమైన జెల్ పూసి బట్టలన్నీ విప్పేశాడు. ఆపై వివాహిత అరుస్తున్నా నోరు మూసేసి డాక్టరే ...

Read More »