Breaking News

Daily Archives: August 22, 2017

టీలు అమ్మిన వ్యక్తి వందల కోట్లకు పడగలెత్తాడు!

వందల కోట్లకు పడగ సకల సౌకర్యాల భవంతులు కడప పోలీసుల బిగ్‌ ఆపరేషన్‌లో దొరికిపోయిన చెన్నై స్మగ్లర్‌ ఈయనో చాయ్‌వాలా… చెన్నై స్వస్థలం.. టీ అంగడిలో పనిచేస్తూ యజమాని సూచనల మేరకు అందరికీ టీ అందజేసే ఈ వ్యక్తి ఇప్పుడో కోటీశ్వరుడు.. ఎర్రడాన్‌గా ఎదిగి కోట్లకు పడగలెత్తాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి వంద ఎకరాల విస్తీర్ణంలో అయిదంతస్థుల భవనం ఉంది. ఈ భవనంలోని ఓ ఫ్లోర్‌లో హెలిప్యాడ్‌ కూడా ఉంది. మరో అంతస్థులో స్విమ్మింగ్‌ పూల్‌ ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ వృత్తిగా మలుచుకుని ఇలా… ...

Read More »

జిఎస్‌టి వసూళ్లు రూ.42,000 కోట్లు

న్యూఢిల్లీ: జిఎస్‌టి రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తమే చేరుతోంది. సోమవారం ఉదయానికి జిఎస్‌టి పోర్టల్‌ ద్వారా 10 లక్షల మంది పన్ను చెల్లిపుదారులు రూ.42,000 కోట్లు చెల్లించారు. ఇదంతా జూలై నెలకు సంబంధించిన జిఎస్‌టి. జూలై నెల జిఎ్‌సటిని వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఈ నెల 25 లోగా చెల్లించాలి. ఈ గడువు ముగిసేనాటికి జిఎ్‌పటి వసూళ్లు మరింత పెరుగుతాయని అధికారవర్గాల అంచనా. సోమవారం ఉదయానికి వసూలైన రూ.42,000 కోట్ల జిఎ్‌సటిలో రూ.15,000 కోట్లు అంతర్రాష్ట్ర సరుకుల బదిలీకి సంబంధించిన ఐజిఎస్‌టి ద్వారా వసూలైంది. ...

Read More »

జియోపై ఎయిర్‌టెల్ కౌంటర్ అటాక్!

రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో అప్పటివరకూ అగ్రగామిగా ఉన్న ఎయిర్‌టెల్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో 1500 రూపాయలకే 4జీ ఫీచర్ ఫోన్‌ను అందించనున్నట్లు ముఖేశ్ అంబానీ తెలిపారు. ఈ పరిణామం కూడా ఎయిర్‌టెల్‌ను మరింత కుదేలు చేసే దిశగా సాగుతున్నట్లు సదరు కంపెనీ గుర్తించింది. దీంతో ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చినా… తమకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ఎయిర్‌టెల్ పావులు కదుపుతోంది. దీపావళి లోపు జియోకు ధీటుగా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయాలని ...

Read More »

చిరు 151వ సినిమా పేరు మార్పుపై ఉయ్యాలవాడ వారసుల ఆగ్రహం

హైదరాబాద్: ఎట్టకేలకు మెగస్టార్ చిరంజీవి 151 సినిమా పేరు ఖరారైంది. చిరు బర్త్ డే సందర్భంగా ఇవాళ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన లోగోను డైరెక్టర్ రాజమౌళి విడుదల చేశారు. అయితే ఇదివరకు అనుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రెడ్డి కాకుండా సినిమా పేరు మార్చి.. ‘సైరా’ టైటిల్‌ను సినిమా యూనిట్‌ ఖరారు చేసింది. సినిమా పేరు మార్చడంపై ఉయ్యాలవాడ వారుసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తుని జీవితగాథతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ‘సైరా ...

Read More »