Breaking News

Daily Archives: August 25, 2017

రూ. 200 నోటు వచ్చేసింది..

చవితి రోజే మార్కెట్లోకి.. న్యూఢిల్లీ: తొలిసారిగా భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) దేశంలో 200 రూపాయల డినామినేషన్‌ కరెన్సీ నోట్లను ప్రవేశపెడుతోంది. శుక్రవారం వినాయక చవితి రోజే ఈ సరికొత్త నోట్లను జారీ చేస్తున్నారు. మహాత్మా గాంధీ కొత్త సీరిస్‌లో ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో జారీ చేస్తున్న ఈ కొత్త నోట్లు పసుపు రంగులో ఉంటాయి. నోటు ముందువైపు మహాత్మాగాంధీ బొమ్మ వెనక వైపు సాంచీ స్థూపం ఉన్నాయి. దేశ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా చిహ్నాలను ఎంచుకున్నారు. పెద్ద నోట్ల రద్దు ...

Read More »

రూ.250 పెట్టి కొంటే.. రూ 4853 కోట్ల బంపర్ లాటరీ

మసాచుయేట్స్:53 ఏళ్ల వృద్ధురాలు.. 30 ఏళ్లుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తోంది. భర్త చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు. కన్నతల్లితో పాటు ఉంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. సాధారణంగా అయితే ఆమె జీవితం కష్టాలకు నిలయంగా ఉండేదేమో. కానీ ఊహించని కారణం వల్ల ఆమె ఒక్కసారిగా కోటీశ్వరురాలు అయింది. అమెరికాలోని మసాచుయేట్స్‌కు చెందిన 53 ఏళ్ల మావీస్ ఎల్.వాన్‌జీక్‌కు బుధవారం రాత్రి ఓ ఫోన్ కాల్ వెళ్లింది. ఆ ఫోన్‌లో అవతలి వాళ్లు మాట్లాడింది విని అస్సలు నమ్మలేకపోయింది. తాను వింటున్నది నిజమో కాదో అన్న ...

Read More »

అర్జున్ రెడ్డి ప్రీమియర్స్‌కు రికార్డు స్థాయి కలెక్షన్లు

అర్జున్‌ రెడ్డి.. విజయ్ దేవరకొడ హీరోగా, షాలిని పాడే హీరోయిన్‌గా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ట్రైలర్, ముద్దు ఫోటోలను చించేసిన కాంగ్రెస్ నేత వీహెచ్, వర్మ కామెంట్స్.. వెరసి సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. గురువారం ప్రీమియర్ల ద్వారా విడుదలైన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి.  అర్జున్ రెడ్డి ఓవర్సీస్ హక్కులను నిర్వాణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్స్ కొనుగోలు చేసింది. అమెరికాలో ...

Read More »

కత్తి మహేశ్‌కు పవన్ ఫ్యాన్స్ బెదిరింపులు

సినీ విమర్శకుడు కత్తి మహేశ్ గురించి గతంలో ఎవరికీ పెద్దగా తెలియదు. బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత కత్తి మహేశ్ గురించి చాలా మందికి తెలిసింది. అయితే ఈ షో నుంచి కత్తి మహేశ్ ఎలిమినేట్ అయిన తర్వాత ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి, రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి కత్తి మహేశ్ మాట్లాడాడు. వృత్తి రీత్యా విమర్శకుడు కావడం వల్లనో.. ఏమో తెలియదు కానీ జనసేన అధినేత పవన్ గురించి కొన్ని ...

Read More »

శృంగారం పరమౌషధం!

 కిడ్నీలో రాళ్లు రాగానే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. రాళ్లను కరిగించే డైట్‌ ఫాలో అవుతుంటారు. యూరినేషన్‌ పెంచే మాత్రలను ఆశ్రయిస్తుంటారు. అయితే కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే శృంగారానికి మించిన ఔషధం లేదంటున్నారు పరిశోధకులు. వారంలో మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటే చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న మగవారిని మూడు బృందాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లోని వారిని వారంలో మూడుసార్లు శృంగారంలో పాల్గొనాల్సిందిగా సలహా ఇచ్చారు. రెండో గ్రూప్‌లోని వారికి యూరినేషన్‌ పెంచే మందులను, మూడో ...

Read More »