Breaking News

Daily Archives: August 26, 2017

కత్తి మహేశ్‌ని పాపులర్ చేయకండి: పవన్ ఫ్యాన్స్‌కు ‘బన్నీ’ సూచన 

బిగ్‌బాస్ షో కత్తి మహేశ్‌ను ఓ సెలబ్రిటీని చేసింది. ఈయన గతంలో సినీ విమర్శకుడుగా పెద్దగా ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి, రాజకీయాల్లో ఆయన పాత్ర గురించి మాట్లాడారు. వృత్తి రీత్యా విమర్శకుడు కావడం వల్లనో.. ఏమో తెలియదు కానీ పవన్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో పవన్ అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మహేశ్ సోషల్ మీడియా పేజ్‌ల్లో బెదిరింపు ...

Read More »

‘కాలుతోందా మీకు..’ విజయ్ దేవరకొండ కామెంట్స్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడో సెన్సేషనల్. అర్జున్‌రెడ్డి సినిమాపై విమర్శలు చేసిన వీహెచ్‌ను ‘తాతా చిల్’.. అన్నా.. సెన్సార్ టీంను బహిరంగంగా విమర్శించినా, వర్మను ముద్దుపెట్టుకుంటానని కామెంట్ చేసినా.. విజయ్‌ దేవరకొండకే చెల్లుతాయి. అందుకే ఇప్పుడు విజయ్ ఏం మాట్లాడతాడా అని నెటిజన్లు, మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రబృందం కూడా సంబరాలు చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు, ఓవర్సీస్‌లో కూడా గురువారం ప్రీమియర్ల ద్వారా విడుదలయిన ఈ సినిమా.. అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ...

Read More »

బిగ్ బాస్ హౌస్‌లోకి స్టార్ హీరో.. ఒప్పించిన డైరెక్టర్..?

 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రిన్స్ మహేశ్ బాబు ‘స్పైడర్’ ప్రచారం నిదానంగా ఊపందుకుంటోంది. తెలుగు, తమిళ భాషల్లోనూ వినూత్న పద్ధతిలో సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు మురుగదాస్.         చిన్న చిత్రాలే కాదు… భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఇప్పుడు అన్ని రకాల ప్రచారాల పైనా ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు జనం టీవీలను అతుక్కుపోతుండటంతో, అందులో ప్రసారమయ్యే సీరియల్స్, షోస్ ద్వారా బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ ట్రెండ్ ఇటీవల ...

Read More »