Breaking News

Daily Archives: August 29, 2017

‘గుర్మీత్‌తో నా భార్యకు శారీరక సంబంధం’

డేరా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు దత్త పుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ ఇశాన్‌ల సంబంధంపై ఆమె భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య హనీప్రీత్‌, బాబా గుర్మీత్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని విశ్వాస్‌ గుప్తా అన్నారు. హనీప్రీత్‌ అసలు పేరు ప్రియాంక తనేజా. 1999లో విశ్వాస్‌ గుప్తా, హనీప్రీత్‌లకు వివాహం జరిగింది. 2011లో హనీప్రీత్‌ నుంచి విడాకులు కోరుతూ గుప్తా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గుర్మీత్‌, హనీప్రీత్‌లు శృంగారంలో పాల్గొంటూ తనకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కారని విడాకుల పిటిషన్‌లో ...

Read More »

సౌదీ ప్రభుత్వ ముఖ్య అతిథి.. ఎవరో తెలిస్తే..

 ఇండోనేషియా నుంచి వచ్చిందో విమానం. అందులో నుంచి దిగిన ఒకరి కోసం సౌదీ ప్రభుత్వం ఓ ప్రత్యేక కాన్వాయ్‌ను పంపింది. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సురక్షితంగా మక్కాకు చేర్చింది. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చూసుకుంది. పోలీసుల రక్షణలో, ఏమైనా జరిగితే అత్యవసర చికిత్స కోసం వైద్యుల పర్యవేక్షణలో ఆ వ్యక్తి మక్కా యాత్ర జరుగుతోంది.. ఇదంతా చదివితే ఆ వ్యక్తి ఎంతటి ప్రముఖుడో, ఏ దేశాధినేతో, ఎన్ని మిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న వ్యాపారవేత్తో అనుకుంటారు. ...

Read More »

మాపైకి వస్తే సముద్రంలో కలిపేస్తాం!

‘‘మా దేశంపైకి దండెత్తి వస్తే అమెరికా మొత్తాన్ని సముద్రంలో కలిపేసేందుకు సిద్ధంగా ఉన్నాం.విధ్వంసపు కత్తితో పొడవాలని చూస్తున్న దక్షిణ కొరియాను, దాని వెనకున్న అమెరికాను ఎప్పుడైనా ఎదుర్కొనేందుకు తగిన సామర్థ్యాన్ని సాధించాం. అమెరికా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే ఉత్తర కొరియా నావికాదళం సత్తా చాటుతుంది’’-ఉత్తర కొరియా నావికాదళ 68వ వార్షికోత్సవం సందర్భంగా ఆ దేశ అధికార వర్కర్స్‌ పార్టీకి చెందిన రొడాంగ్‌ సిన్మన్‌ అనే దినపత్రిక చేసిన వ్యాఖ్య

Read More »