Breaking News

Daily Archives: August 30, 2017

మాటల తూటాలు పేల్చిన కిమ్, ట్రంప్

ప్యాంగ్‌యాంగ్/వాషింగ్టన్: ఉత్తరకొరియా, అమెరికా దేశాధ్యక్షుల వైఖరి ఆందోళనకరంగా మారింది. ఇరుదేశాధినేతల ఘాటు వ్యాఖ్యలు ఉద్రిక్తకర పరిస్థితులను మరింత వేడెక్కిస్తున్నాయి. వరుస క్షిపణి పరీక్షలతో కొరియన్ ద్వీపకల్ప ప్రాంతంలో అలజడి సృష్టిస్తూ అమెరికా, అమెరికా మిత్రదేశాలకు వణుకుపుట్టిస్తున్న ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్పందించారు. జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించడంపట్ల తన వైఖరిని తెలియజేశారు. పసిఫిక్ సముద్రంలోని అమెరికా ద్వీపం ‘గువామ్’పై ‘దాడికి అర్థవంతమైన పల్లవి’గా పేర్కొన్నారు. మరికొన్ని క్షిపణి పరీక్షలను నిర్వహించనున్నామని తేల్చిచెప్పారు. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆంక్షలు విధించడంపట్ల తన వ్యతిరేకత వ్యక్తం ...

Read More »

ముద్దు సీన్లన్ని తాతయ్యకు చూపించండి: వర్మ

వివాదాలు, ప్రశంసలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిన అర్జున్‌రెడ్డి మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విడుదల నుంచి అండగా ఉన్న రామ్‌గోపాల్‌ వర్మ అర్జున్‌ రెడ్డిపై ఫేస్‌ బుక్‌ వేదికగా కాంగ్రెస్‌ మాజీ ఎంపీ వీహెచ్‌ను ఉద్దేశిస్తూ మరో కామెంట్‌ చేశాడు. ‘ అర్జున్‌ రెడ్డి యునిట్‌కి నేనిచ్చే సలహా మీ సినిమాలో ఉన్న ముద్దు సీన్లన్నిటినీ బ్యాక్‌ టు బ్యాక్‌ కట్‌ చేసి ఒక పెన్‌ డ్రైవ్‌లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని ఇంట్లో తన ...

Read More »

విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తిన ఆర్జీవీ

హైదరాబాద్: అర్జున్ ‌రెడ్డి సినిమా.. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌ను పూర్తిగా మార్చేసింది. సినిమా విడుదలైనప్పటి నుంచి సినీ ప్రముఖులు సహా కొందరు రాజకీయ ప్రముఖులు సైతం విజయ్‌ నటనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ.. వెంటనే విజయ్ నటనను ఆకాశానికెత్తారు. పవన్‌తో పోల్చారు. విజయ్ నటన అద్భుతమంటూ కితాబిచ్చారు. తాజాగా మరోసారి ‘అర్జున్ రెడ్డి’ సినిమా వీక్షించిన రామ్‌గోపాల్ వర్మ.. ఇప్పుడు విజయ్ దేవరకొండను ఏకంగా హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోతో పోల్చారు. సందేహమే లేదు.. ...

Read More »

సింగర్ కల్పన భర్త గురించి తెలిస్తే షాక్ అవుతారు..

సంగీత సరస్వతి ఆమె. శాస్త్రీయం, హిందుస్థానీ, రాక్, ఫోక్, పాప్ విధానం ఏదైనా ఆమె స్వరం దానికి సౌరభాన్ని అద్దుతుంది. లక్షల గుండెల హర్షద్వానాలు అందుకుంటోంది. ఇలాంటి అమ్మాయి అసలు ఈ ప్రపంచంలోనే లేదు. కల్పన రాఘవేంద్రన్ తమిళ అమ్మాయి. ఈ తరం గాయనీమణుల్లో ఈమెదే అగ్రస్థానం. ఐదవ ఏట నుంచే సంగీత సాధన మొదలుపెట్టింది కల్పన. ఆమె తండ్రి ప్రముఖ నటుడు, సింగర్ టీఎస్ రాఘవేంద్ర. తల్లి సులోచన కూడా మంచి గాయకురాలు. చెల్లి ప్రసన్న కూడా సింగరే. మధురై టి. శ్రీనివాస్ ...

Read More »

రాజమౌళి నా తండ్రి.. సమంత నా మరదలు: విజయ్ దేవరకొండ

విడుదలకు ముందే వివాదాస్పందంగా మారిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా విడుదల తర్వాత మరింత వివాదాస్పదమవుతూ.. సంచలనాలు సృష్టిస్తోంది. ఒక వైపు సినిమాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు పోరాడుతుంటే.. మరోవైపు వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అర్జున్‌రెడ్డి సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ సినిమా హీరో విజయ్‌ దేవరకొండ ఒక అడుగు ముందుకేసి వీహెచ్‌ను తాతయ్య అనేశాడు. ముద్దు పోస్టర్‌తో వివాదాస్పందగా మరిన ఈ సినిమాను తెలంగాణ మంత్రి కేటీఆర్ వీక్షించడంతో తాజాగా వీహెచ్ మరో సారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘డ్రగ్స్ ...

Read More »