Breaking News

Daily Archives: September 1, 2017

పెద్ద మనుసు చాటుకున్న డొనాల్డ్ ట్రంప్..ఏం చేశారో తెలిస్తే..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పెద్ద మనసుని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఏమాత్రం వెనుకడుగువేయబోనని, వ్యక్తిగతంగానైనా సాయం చేసేందుకు సిద్ధమని ఆయన నిరూపించుకున్నారు. టెక్సాస్, లూసియానాను కుదిపేస్తున్న హారికేన్ హార్వే తుఫాన్ బాధితులకు ఆయన అండగా నిలిచారు. వ్యక్తిగతంగా 1 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.6.39 కోట్ల)ను సహాయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 1 మిలియన్ డాలర్ల వ్యక్తిగత ధనాన్ని బాధితుల కోసం ట్రంప్ దానం చేయనున్నారని, తాను చెల్లించనున్నారా? లేక ట్రంప్ ఫౌండేషన్ ద్వారా ...

Read More »

శృంగారానికి మూడ్‌ వచ్చే వారాలు

వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే శృంగా రంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏరోజు మంచిది లాంటి విషయాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే ఓ సంస్థ సుమారు మూడువేల మందిపై సర్వే నిర్వ హించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 ...

Read More »

కేసు పెడతానని తండ్రిని బెదిరించిన ‘అర్జున్‌రెడ్డి’ హీరోయిన్

యాంటీ పబ్లిసిటీ.. ఆ సినిమాకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. సినిమానే కాదు.. అందులో నటించిన నటీనటులకు ప్రస్తుతం విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమా హీరోయిన్ శాలిని పాండే తన మొదటి సినిమాతో చాలా పాపులర్ అయింది. కానీ ఇంతవరకు శాలిని పాండే బ్యాక్ గ్రౌండ్ ఏంటో పెద్దగా ఎవరికీ తెలియదు. తను ఎక్కడ చదివిందీ.. ఏం చదివిందీ.. తన పేరెంట్స్ ఎవరూ అనే విషయాలు పెద్దగా ప్రేక్షకులకు తెలియవు. కానీ ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఓ షోలో తన ఫ్యామిలీ.. తన ...

Read More »

అమ్మాయిలకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామంటూ..నగ్నంగా ఫోటోలు తీసి…

కోల్‌కతా : టీనేజ్ అమ్మాయిలకు సినిమాల్లో హీరోయిన్‌ లుగా నటించే అవకాశం ఇప్పిస్తామని చెప్పి హోటల్, స్టూడియోలకు తీసుకువెళ్లి వారి నగ్న చిత్రాలు తీసిన ముఠా గుట్టును బెంగాల్ సీఐడీ పోలీసులు రట్టు చేశారు.పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన షేక్ హిదాయత్ అలీ, హరేకృష్ణ ధాలీలు అందమైన అమ్మాయిలకు సినిమాల్లో హీరోయిన్ లు గా నటించే అవకాశాలు కల్పిస్తామంటూ హోటల్ కు తీసుకువచ్చి వారి నగ్నచిత్రాలు తీసి బెదిరించి వారిని పోర్న్ చిత్రాల్లో నటించాలని ఒత్తిడి చేశారని సీఐడీ పోలీసులు చెప్పారు. అలీ, ధాలీలు తాము ...

Read More »

మళ్లీ అతనితోనా?.. సారీ!

అందం, అభినయం, అల్లరి.. ఈ మూడు కలగలసిన అమ్మాయి కాజల్‌ అగర్వాల్‌. ఓ సినిమా అంగీకరించింది అంటే ఆ టీమ్‌ మొత్తాన్ని ఓన్‌ చేసుకొని పని చేయడం ఆమెకున్న అలవాటు. టీమ్‌తో కంఫర్ట్‌ ఉంటేనే పాత్రను పండించగలం అన్నది ఆమె నమ్మకం. తెలుగు, తమిళ, హిందీలో చాలా మంది దర్శకులతో పనిచేసిన కాజల్‌ వాళ్లతో మళ్లీ మళ్లీ సినిమాలు చెయ్యాలనిపించిందని పలు సందర్భాల్లో తెలిపింది. ఒక్క దర్శకుడితో మాత్రం మళ్లీ సినిమా చెయ్యనని చెప్పేసింది. అతనెవరో కాదు.. ఆమెని అంధురాలి పాత్రలో చూపించిన దీపక్‌ ...

Read More »