Breaking News

Daily Archives: September 14, 2017

ఘనంగా హింది దివస్‌

  నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో హింది రాజభాష హోదాగా గుర్తింపు పొందిందని ఇందూరు హింది సమితి అధ్యక్షుడు రాజీవ్‌ దువా అన్నారు. ఈమేరకు ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆప్‌ నిజామాబాద్‌ ఆద్వర్యంలో గురువారం స్థానిక బ్లూమింగ్‌ బర్డ్‌ హైస్కూల్‌లో హిందిదివస్‌ నిర్వహించినట్టు సంస్థ అధ్యక్షురాలు జయశ్రీ తెలిపారు. రాజీవ్‌ దువా ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రాచీన భాషల్లో హింది ఒకటి అని, దక్షిణభారత ప్రజలకు, ఉత్తర భారత ప్రజలకు వారధిగా హింది ఉంటుందన్నారు. గౌరవ అతిథి ...

Read More »

కిసాన్‌ ముక్తి యాత్ర విజయవంతం చేయాలి

  – ఏఐకెఎంఎస్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగం మొత్తం అప్పులు రద్దుచేయాలని, అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం కలిపి గిట్టుబాటు ధర ఇవ్వాలని, రాష్ట్రంలో రైతుల రుణ ఉపశమన చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, రద్దుచేసిన అప్పులకు పడిన వడ్డి భారాన్ని రైతులకు వెంటనే చెల్లించాలని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌ అన్నారు. ఈ మేరకు తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యాలయం గాజుల్‌పేట్‌లో అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యవర్గం ...

Read More »