Breaking News

Daily Archives: September 17, 2017

తల నరికి, మర్మాంగం కత్తిరించి!

 అక్కను గర్భవతి చేశాడని హత్య బెంగళూరు: సోదరిని గర్భవతిని చేసిన వ్యక్తిని అన్నదములిద్దరూ కలిసి చంపేశారు. ఒడిసాకు చెందిన గాంధీ జె.రాయ్‌ (19), మధు జె.రాయ్‌ (21). తమ అక్కతో కలిసి బెంగళూరులో ఒక గార్మెంట్స్‌ పరిశ్రమలో పని చేస్తున్నారు. తమ సోదరి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చూపించారు. ఆమె గర్భవతిగా తేలింది. ఒడిసా నుంచే వచ్చి తమ ప్రాంతంలోనే నివసించే బిరాంచి మాంజీ అనే వ్యక్తే తమ అక్కను గర్భవతిని చేసినట్లు గాంధీ, మధు తెలుసుకున్నారు. ‘మద్యం తాగుదాం రా’ అంటూ బిరాంచిని ఎలకా్ట్రనిక్‌ ...

Read More »

అమెరికాతో సమఉజ్జీ

అదే మా లక్ష్యం ► అణు కార్యక్రమం పూర్తి చేస్తా.. ► ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ ప్రతిజ్ఞ సియోల్‌:  సైనిక సంపత్తి విషయంలో అమెరి కాతో సమ ఉజ్జీ కావాలనే లక్ష్యానికి తమ దేశం చేరువగా వచ్చిందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించారు. ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గేది లేదని, అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తి చేసి తీరుతానని కిమ్‌ ప్రతిజ్ఞ చేశారు. ఉత్తరకొరియా అధికారిక మీడి యా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) కిమ్‌ వ్యాఖ్యలను శనివారం ప్రసా రం చేసింది. తాజా ...

Read More »

పేలిన ‘రెడ్‌మీ నోట్‌-4’

కర్ణాటకలో ఘటన   మండ్య (కర్ణాటక): ఎంతో ముచ్చటపడి కొన్న స్మార్ట్‌ఫోన్‌ ఆ యువకుడికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. అప్పుడే ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా ఇంటికి వచ్చిన మొబైల్‌ ఫోన్‌ ఆన్‌ కాకపోవడంతో దానిని సంబంధిత షోరూంకి తీసుకెళ్లాడు. టెక్నీషియన్‌ దానిని ఆన్‌చేస్తుండగా ఫోన్‌లోంచి పొగలు రావడంతో ఫోన్‌ను బయటకి విసిరేయడంతో అది పేలింది. ఈ సంఘటన మండ్య నగరంలో ఆర్‌పీ రోడ్డులోని మొబైల్‌ షోరూంలో శనివారం జరిగింది. ఒక యువకుడు రెడ్‌మీ నోట్‌ 4 మొబైల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలుచేశాడు. శనివారం ఉదయం ఇంటికి చేరుకున్న ...

Read More »

తాడుకట్టి లాగి.. గుండెలపై తన్ని!

శ్రీనగర్‌లో గురువారం హతమైన ఇద్దరు ఉగ్రవాదులు అబు ఇస్మాయిల్‌, చోటా ఖాసిమ్‌ల మృతదేహాల పాదాలకు సైనికులు తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చారు. గుండెలపై బూటు కాళ్లతో తన్నారు. సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. భారత్‌ తగిన మూల్యం చెల్లించుకుంటుందని లష్కరే ఉగ్రవాది మెహమూద్‌ షా హెచ్చరించారు.

Read More »

ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌సిప్‌లు మంజూరు చేయాలి

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌, జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌ నాయక్‌లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం టిజివిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2016-17 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై తీవ్ర భారం పడుతుందని కలాశాల యాజమాన్యాలు విద్యార్థులకు టిసి, బోనోఫైడ్‌లు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వాటిని విడుదల చేయని ...

Read More »