Breaking News

Daily Archives: September 26, 2017

స్పైడర్ ఫస్ట్ రివ్యూ.. చెప్పేసిన ఉమైర్ సంధు

మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న మొట్టమొదటి సినిమా ‘స్పైడర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న విడుదలవనున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ అని పేరున్న మురుగదాస్‌తో టాలీవుడ్‌లో మంచి స్టార్‌డమ్ ఉన్న మహేశ్ మొట్టమొదటిసారి స్పైడర్‌తో తమిళ తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదయిన సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పటికే దసరా సందర్భంగా విడుదల అయిన జై లవకుశ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. స్పైడర్ కూడా బ్లాక్‌బస్టర్ ...

Read More »

ఇక నుంచి రాజమౌళితో సినిమా చేయదట..!

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళితో చేయడం అంటే హీరోయిన్లకు ప్రమోషన్‌ వచ్చినట్టే. అలాంటిది ఇక నుంచి ఆయన సినిమాలో చేయకూడదని తమన్నా డిసైడ్‌ అయిందట! దానికి ఓ కారణం ఉందట! ‘బాహుబలి 2’లో తమన్నా క్యారక్టర్‌ దాదాపు లేనట్టే! తన క్యారక్టర్‌ నిడివి పెంచమని తమన్నా రాజమౌలిని కోరిందటా కూడా! అయితే ఆయన తమన్నా కోరికను సున్నితంగానే తిరస్కరించారట! దాంతో తమన్నా అప్పట్లో ఆ సినిమా ప్రమోషన్లకు రాలేదు కూడా! ఇదే సంగతి అప్పుడు అడిగితే షూటింగ్‌లో బిజీగా ఉన్నానని తప్పించుకుంది. ఇప్పుడు ఏకంగా తన ...

Read More »

జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్

జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్ కి ఈసారి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. https://www.nvshq.org దరఖాస్తు స్వీకరణ తేదీ: 25.09.2017 దరఖాస్తు చివరి తేదీ: 10.02.2018 ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు అకామిడేషన్ 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు. మీ ఊర్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులను అప్లై చెయ్యడానికి ప్రొత్సహించండి.

Read More »

ప్రవాసుల కోసం తక్షణం స్పందించే ‘మదద్’

విదేశాల్లోని భారతీయులకు బాసట గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అసలే విదేశీ వ్యవహారం… సుదూర తీరంలో సమస్య. మనం ఇక్కడ… సమస్య ఎక్కడో…  సమస్యలను ఒక సామాన్య పౌరుడు నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసికెళ్ళే పరిస్థిలేదు, చైతన్యం లేదు. ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మదద్’ వెబ్ సైట్ తో శ్రీకారం చుట్టింది. ఇది ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. ...

Read More »