Breaking News

దేవీ మండపాల వద్ద కుంకుమార్చనలు, అన్నదానాలు

 

మోర్తాడ్‌, సెప్టెంబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద కుంకుమార్చనలు, యజ్ఞం, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి, శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article