Breaking News

ఒమన్ లో తెలంగాణ జాగృతి రక్తదాన శిబిరం

ఈరోజు మస్కట్ లో తెలంగాణ జాగృతి మరియు తెలంగాణ ప్రవాస వాణి సంయుక్తంగా నిర్వహించిన రక్తధనశిబీరంలో  పాల్గొన్న ప్తతి ఓ క్కరి హ్రదయ పూర్వకంగా క్రూతజ్ఞతలు తెలియ చేస్తున్నము రక్తదానం (బ్లడ్ డొనేషన్) అనేది దాదాపుగా ప్రాణదానం లాంటిది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్తదానం చేస్తామని ముందుకి వస్తున్నారు. ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణంలను కాపాడుతారు. ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడమంటే… అంతకన్నా పరోపకారం ఏముంటుంది? అన్నదానం, విద్యాదానం, ఏ దానం చేయాలన్నా ప్రాణమున్న మనిషికే చేస్తాం. అలాంటి ప్రాణాలనే నిలబెట్టే మహత్తర దానం రక్తదానం. రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని దానిన ఉత్పత్తి చేయలేమని మీకు తెలుసు.
మనుషుల్లో కుల, మత, ప్రాంత, లింగ, వర్ణ భేదాలు ఎన్నున్నా మనుషులంతా ఒక్కటే అని రక్తం రుజువు చేస్తుంది. ఈ భేదాలను చూపదు. ఈ భేదాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా రక్త దానం చెయ్యొచ్చు.  రక్తం ప్రపంచ మానవాళిని అనుసంధానం చేస్తుంది. రక్తం పంచుకునేలా చేస్తుంది.
శాస్త్రపరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కృత్రిమ రక్తం అందుబాటులోకి రాలేదు. రక్తం తయారు చెయ్యడం మనిషికి ఇంకా సాధ్యపడలేదు. రక్తం కావాలంటే తప్పనిసరిగా తోటి మనిషి మీద ఆధారపడాల్సిందే. రక్తం అమూల్యమైందే కానీ అది అందరి దగ్గరా ఉంది. తలచుకుంటే ఎవరైనా ఇవ్వగలరు.  ఇట్టి రక్తదానం కార్యక్రమన్ని మస్కట్ లో తెలంగాణ జాగృతి మరియు మస్కట్ తెలంగాణ ప్రవాస వాణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించామని జాగృతి నాయకులు గుండు రాజేంధర్ వినోద్ గైసింగారపు  కుమార్ మరియు ఓమాన్ తెలంగాణ సమితి నాయకులు గణేష్ గుండేటి సుంకరి రవి  లక్ష్మణ్ నూనే అశోక్ తమ్మి రాజేంధర్ రెడ్డిM.D ఆఫ్రోజ్ఈరోజులో రక్తదాత కార్యక్రమంలో పాల్గొన్న  సభ్యులు
 M.D ఆఫ్రోజ్
 రవీందర్ మాండజి
 వెల్పుల రాజు
 లక్ష్మణ్ గుర్క
 రాజు బాగుల్లా
 J. నార్సా గౌడ్
 G.గణెష్
 వెంకటేశాం వెలొండ్ల
 రాజేంద్రర్ రెడ్డి
 అశోక్ తమ్మీ
 మంచికట్ల కుమార్
 ముకేష్ కుమార్
 అరిఫ్ ఖాన్ కస్సాయ్
 మెహబూబ్
   మరియు
రవి సున్కరి
మోతీ రాణి,
సంథ్య గారు
 రవీందర్ మాండజి
 వెల్పుల రాజు
 లక్ష్మణ్ గుర్క
 రాజు బాగుల్లా
 J. నార్సా గౌడ్
 G.గణెష్
 వెంకటేశాం వెలొండ్ల
 రాజేంద్రర్ రెడ్డి
 అశోక్ తమ్మీ
 మంచికట్ల కుమార్
 ముకేష్ కుమార్
 అరిఫ్ ఖాన్ కస్సాయ్
 మెహబూబ్ మోతి రాణి సంథ్య గారు పాల్గొన్నట్లు జాగృతి నాయకులు గుండు రాజేంధర్  జీ వినోద్  తెలిపారు ఈ రక్తధన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఓక్కరికి హ్రదయ పూర్వక అబివంధనములు తెలియ చెసారు

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article