Breaking News

సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

 

కామారెడ్డి, డిసెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని జిల్లా బహుజన సంఘం కన్వీనర్‌ బాబు పిలుపునిచ్చారు. రాజంపేట మండల కేంద్రంలో జయంతి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. జనవరి 3వ తేదీన మునిసిపల్‌ కార్యాలయం వద్ద జరిగే జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

Check Also

అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *