Breaking News

క్రికెట్‌ టోర్ని విజేతలకు బహుమతుల ప్రదానం

 

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో గత వారంరోజులుగా జరుగుతున్న క్రికెట్‌ టోర్ని విజేతలకు గురువారం నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, ఔత్సాహిక క్రీడాకారులు ఏక్రీడకు సంబంధించిన వారైనా డిఎస్‌ఏ అదికారులనుగాని, తనను కాని ఎల్లవేళలా సంప్రదించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *