Breaking News

ఘనంగా రేణుకామాత ఆలయ వార్షికోత్సవం

 

కామారెడ్డి, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రేణుకాంబ ఆలయంలో ఆదివారం నుంచి ఆలయ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఆదివారం ఉదయం విఘ్నేశ్వరపూజ, అఖండస్థాపనం, స్వస్తి పుణ్యాహవాచనం, అమ్మవారికి అభిసేకం, మంగళహారతులు, కుంకుమార్చన, మహాపూజ, తీర్థ, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిపారు. ఈనెల 24వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని గౌడ సంఘం ప్రతినిదులు తెలిపారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article