Breaking News

ఘనంగా రథ సప్తమి

 

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందూరు కంఠాభరణం నీలకంఠేశ్వరాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి సందర్భంగా నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నీలకంఠేశ్వర ఆలయంలో నగర ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంభునిగుడి, చక్రేశ్వరాలయం, రామాలయం, సాయిబాబా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. అదేవిధంగా సాయంతం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నా కష్టార్జితం ఇప్పించండి

నిజామాబాద్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యుఏఇ రాజధాని అబుదాబి లోని తన యాజమాన్య కంపెనీ ...

Comment on the article