Breaking News

హోటల్‌ వంశీ శాఖాహార ఫుడ్‌మేళ

 

నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకేంద్రంలోని ప్రముఖ మూడు నక్షత్రాల హోటల్‌ వంశీ ఇంటర్నేషనల్‌లో పుడ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు మేనేజర్‌ బాపూజీ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శాఖాహార ఫుడ్‌ మేళా ప్రారంభించామని, ఇందులో సంప్రదాయ వంటకాలు, గ్రామీణ వంటకాలు అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు. మేళ ఆదివారంతో ముగుస్తుందని, కేవలం 249 రూపాయలకే అన్ని రుచులుగల శాఖాహార విందును ఆరగించవచ్చని తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Check Also

భీమ్‌గల్‌ ఉత్తరాధి మఠం ఆధ్వర్యంలో ఆహార వితరణ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరమ పూజ్య శ్రీ సత్యాత్మ తీర్థ యొక్క దైవిక ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *