Breaking News

Daily Archives: January 31, 2018

కిరణ్‌కుమార్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామ్రేడ్‌ వేములపల్లి కిరణ్‌కుమార్‌ స్ఫూర్తితో అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమించాలని పివైఎల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు వనమాల సత్యం పిలుపునిచ్చారు. కిరణ్‌కుమార్‌ 27వ వర్దంతి సభ సందర్భంగా స్థానిక కోటగల్లిలోని ఎన్‌ఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కిరణ్‌కుమార్‌ ప్రగతిశీల భావాలతో సమాజంలో జరిగే అన్యాయాలను, అసమానతలను అతిచిన్న వయసులోనే వ్యతిరేకించి యువతకు స్పూర్తిగా నిలిచారని, సామ్రాజ్యవాదంపై వ్యతిరేకంగా పోరాడి పక్కదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించడానికి ...

Read More »

కాంగ్రెస్‌ శ్రేణుల కలెక్టరేట్‌ ముట్టడి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌చేస్తు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. కాంగ్రెస్‌ భవన్‌ నుంచి రైతులతో పాటు కాంగ్రెస్‌ నాయకులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేపట్టారు. మద్దతు ధర కోసం రైతులు కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డగించారు. కొంతసేపు పోలీసులకు, కాంగ్రెస్‌ నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ ...

Read More »