Breaking News

గాయత్రీ బ్యాంక్‌కు ఉత్తమ కస్టమర్‌ సర్వీసు అవార్డు

 

కామారెడ్డి, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని గాయత్రీ బ్యాంకుకు ఉత్తమ కస్టమర్‌ సర్వీసు అవార్డును జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అందజేశారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానం కార్యక్రమంలో జేసి అవార్డును బ్యాంకు ప్రతినిది సత్యం శ్రీనివాసులు రెడ్డికి అందజేశారు. ఉత్తమ కస్టమర్‌ సర్వీసు ఒకేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డును అందించారు. కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు జైపాల్‌రెడ్డి, హరిస్మరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ...

Comment on the article