Breaking News

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

 

నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శనివారం తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article