Breaking News

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌ టౌన్‌, జూలై 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గృహాల సంక్షేమాధికారుల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు ఆదివారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోగల నిశిత డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అబ్యర్థులు పరీక్ష రాస్తున్న తీరును గమనించారు. కేంద్రంలో అన్ని గదులు కలియతిరిగి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష ప్రశాంతంగా జరిగేలా చూడాలని, అబ్యర్థులను క్షుణ్ణంగా గమనించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article