Breaking News

వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, నవంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరులేని సమయంలో ప్యానుకు ఉరివేసుకొని మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *