Breaking News

వృద్దుని మృతి

 

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 3వ టౌన్‌ పరిధిలో బాబురావు (70) అనే వృద్దుడు మృతి చెందినట్టు 3వ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. సార్వజనిక్‌ గణేశ్‌ ఆలయం వద్ద భిక్షాటన చేస్తు జీవనం సాగించే బాబురావు సోమవారం ఉదయం ఆలయం వద్ద చనిపోయినట్టు తెలిపారు. ఎవరైనా బందువులుంటే 9440795416 నెంబరుకు లేదా 3వ టౌన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ అన్నారు. శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

Check Also

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన శాసనసభ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *