Breaking News

ఎన్నికల ప్రచారంలో వినోదినిరెడ్డి

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కాంగ్రెస్‌ రూరల్‌ అభ్యర్థి భూపతిరెడ్డి సతీమణి వినోదినిరెడ్డి మంగళవారం మంచిప్ప గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెకు హారతులతో స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ మహాకూటమి మేనిపెస్టోను ప్రజలకు వివరిస్తు తన భర్త భూపతిరెడ్డిని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *