Breaking News

పోలింగ్‌ కేంద్రంలో తుదిశ్వాస

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం బీబీపేట్‌ తాండాకు చెందిన గుగులోత్‌ దేశయ్యనాయక్‌ (65) పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు వేసి తుదిశ్వాస విడిచారు. ఓటు వేయడానికి వచ్చిన దేశయ్యనాయక్‌ ఈవిఎం మిషన్‌ వద్దకు చేరుకొని ఓటు వేశారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

Check Also

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *