Breaking News

ఘనంగా అయ్యప్ప పడిపూజ

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయ్యప్ప భక్తులు అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. మాలధారులు పడిపూజలో అయ్యప్ప నామస్మరణ చేస్తు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో బక్తులు లీనమయ్యారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *