Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం జరిగిన ఎన్నికల్లో సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ, తెరాస అభ్యర్తి గంప గోవర్ధన్‌, బిజెపి అభ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి వారి వారి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితోపాటు ఇతర పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు సైతం వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Check Also

సమస్యల పరిష్కారానికి కమీషనర్‌ హామీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *