Breaking News

పోలింగ్‌కు తరలివచ్చిన దివ్యాంగులు

కామారెడ్డి, డిసెంబరు 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దివ్యాంగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల అధికారులు దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సదుపాయంతోపాటు వీల్‌చైర్‌లు, ర్యాంపులు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగుల పట్ల ఎన్నికల ఏర్పాట్లను అందరు అభినందించారు.

Check Also

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *