Breaking News

ఓటరు జాబితా పరిశీలన

కామారెడ్డి, డిసెంబరు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో శనివారం ఓటరు జాబితా పరిశీలన (స్క్రూటిని) కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల స్ట్రాంగ్‌రూంలకు సీల్‌ వేశారు. నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకుడు అభిషేక్‌ కృష్ణ, బ్రిజ్‌రాజ్‌ రాయ్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, రిటర్నింగ్‌ అదికారులు దేవేందర్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌, రాజేశ్వర్‌, ఎన్నికల సిబ్బంది పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article