Breaking News

Daily Archives: January 13, 2019

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రజలను కోరారు. ఆదివారం గాంధారి గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పలు రికార్డులు రిజిస్టర్లకు పరిశీలించారు. జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లోని పోలింగ్‌ స్టేషన్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. రెండవ విడత ...

Read More »