Breaking News

Daily Archives: January 22, 2019

ఫిబ్రవరిలో సఖి కేంద్రం ఏర్పాటు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సఖి కేంద్రాన్ని వచ్చే ఫిబ్రవరిలో నెలకొల్పుతున్నట్లు జిల్లా కలెక్టరు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం తన ఛాంబర్‌లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేటు ప్రోగ్రాం యూనిట్‌ సిబ్బందితో జరిగిన సమావేశంలో సఖి కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వచ్చే ఫిబ్రవరి నెలలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సఖి కేంద్రాన్ని పూర్తి స్థాయి సిబ్బందితో, అన్ని వసతి ఏర్పాట్లతో ప్రారంభించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. ...

Read More »