Breaking News

Daily Archives: January 23, 2019

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అదికారులను ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు అధికారులు కృషి చేయాలని రామ్మోహన్‌రావు అన్నారు. బుధవారం రుద్రూరు, వర్ని మండలాలకు చెందిన ఆర్వోలు, ప్రొసిడింగ్‌ అధికారుల శిక్షణ తరగతులు వర్ని ప్రబుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది శిక్షణ సందర్భంలో ఓటింగ్‌, కౌంటింగ్‌ విషయాలు సవివరంగా తెలుసుకున్నట్టయితే ...

Read More »

తెరాసలో చేరిన పలువురు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలం నాడాపూర్‌ గ్రామానికి చెందిన పలువురు బుధవారం తెరాస పార్టీలో చేరారు. స్థానిక ఎంపి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు రాంకిషన్‌రావు, నవీపేట తెరాస మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా రాంకిషన్‌రావు మాట్లాడుతూ కెసిఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే తెలంగాణలో రెండోసారి తెరాస అధికారం చేపట్టిందని, తెలంగాణకు ప్రత్యామ్నాయం తెరాసనేనని, తెరాస అమలు చేస్తున్న ప్రజా ...

Read More »