Breaking News

Daily Archives: January 26, 2019

అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో పయనిస్తున్న నిజామాబాద్‌ జిల్లా

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :నిజామాబాద్‌ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడుస్తుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, విద్యార్థులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, పాత్రికేయులకు, ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశం అభివృద్దికి బీజం పడిన ...

Read More »